వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. తొడకండరాల గాయం కారణంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోయిన సుందర్.. ఢిల్లీతో మ్యాచ్‌లో మాత్రం అటు... Read more »
తాజాగా చెన్నైలోని చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.తన క్రికెట్... Read more »
వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్-13 లీగ్ ఆరంభంకానుంది. యూఏఈ వెళ్లడానికి ముందే లీగ్‌లో పాల్గొనే సిబ్బంది, ఆటగాళ్లందరికి వారం ముందే రెండు కొవిడ్-19 పరీక్షలు తప్పనిసరి చేశారు. ఐతే యూఏఈలో 6 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ఐపీఎల్ పాలక మండలి... Read more »
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్‌కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తుండడంతో ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం... Read more »
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ భవిత్యవం ఐపీఎల్ 2020పైనే ఆధారపడి ఉంది. ధోనీ అంతర్జా తీయ క్రికె ట్‌కు దూరమై ఏడాది గడిచిపో యింది. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పరాభవం తరు వాత... Read more »
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీల్ 7వ సీజన్‌ను ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. నవంబంర్ నుంచి మార్చి వరకు ఐపీల్ లీగ్ జరగనుంది. విదేశీ ఆటగాళ్ల నిబంధనల్లోనే ఐఎస్‌ఎల్ మార్పులు చేసింది. 2021-22 సీజన్ నుంచి విదేశీ ఆటగాళ్ల సంఖ్యను 3+1 తగ్గించింది.... Read more »
చైనా సంస్థల స్పాన్సర్‌షిప్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే సమీక్షిస్తుందని బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్ తయారీ సంస్థ ‘వివో’కు నిష్క్రమణ నిబంధనలు లాభించేలా ఉంటే.. బీసీసీఐ ఆ సంస్థతో తెగదెంపులు... Read more »
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)చరిత్రలో మనకు బాగా గుర్తుండిపోయే వివాదాస్పద ఘటనల్లో హర్భజన్ సింగ్-శ్రీశాంత్‌ల మధ్య రగడ. 2008 సీజన్‌లో శ్రీశాంత్‌ను హర్భజన్ సింగ్ బహిరంగంగా చెంపపై కొట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఐపీఎల్ ఆరంభపు సీజన్‌లోనే కింగ్స్ పంజాబ్ చేతిలో ముంబై ఇండియన్స్... Read more »
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 13వ సీజన్‌ను తాము నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఏఈ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భారత్‌లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. లీగ్‌ను విదేశాల్లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పిన నేపథ్యంలో యూఏఈ... Read more »