అమెరికాలో ఏపీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న అతణ్ని.. అర్ధరాత్రి ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన సాయేశ్ వీరా (25) రెండేండ్ల కింద ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఒహియో రాష్ట్రంలోని... Read more »
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలి 12 మంది మరణించారు. మసీదుకు వచ్చే వారే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఆదివారం మసీదు వద్ద తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తల్లి స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బాంబు పేలింది. దీంతో 12... Read more »
ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమంచిన తాలిబన్లకు పాకిస్థాన్ గట్టి మద్దతుదారు అన్నది అందరికీ తెలిసిందే. ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాక్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు తమతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో పాలుపంచుకుంటూనే, మరోవైపు ఆఫ్ఘన్ లో... Read more »
లక్ష్మీదేవి తలుపు తడితే ఎవ్వరైనా వద్దంటారా? కానీ.. ఈమె మాత్రం వద్దనుకుంది. వదిలేసుకుంది. తనకు డబ్బులు అవసరం లేదు.. తను మనసు పడ్డ వ్యక్తే కావాలి.. అని అతడిని మనువాడటానికి సై అంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు. జపాన్ దేశపు యువరాణి. ప్రిన్సెస్... Read more »
ప్రస్తుతం అఫ్గన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది అఫ్గన్ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. అఫ్గన్ పశ్చిమ ప్రాంతంలోని చాలా ఊళ్లలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు.... Read more »
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త ప్రైవసీ పాలసీని విత్ డ్రా చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని వాట్సాప్‌కు నోటీసులు పంపింది. లేకుంటే... Read more »
చైనా భారత్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న ఈ సమయంలోనూ భారత్ మానవత్వాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంచరిస్తున్న 13 జడల బర్రెలు, 4 దూడలపై మానవత్వం చూపుతూ.. వాటిని చైనా సైన్యానికి మన దేశ... Read more »
భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని పాకిస్తాన్ హెచ్చరించింది. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది. తమ ఆయుధాలు విస్పష్టంగా లక్ష్యాలకు గురిపెడతాయని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అన్నారు. పాక్... Read more »
చైనాతో వ్యూహాత్మక సంబంధాల కోసం అర్రులుచాస్తున్న పాకిస్తాన్ ఆ దిశగా పావులు కదుపుతోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మక్దూమ్ షా మహ్మద్ ఖురేషి చైనాతో వ్యూహాత్మక సంప్రదింపుల కోసం బుధవారం బీజింగ్ బయలుదేరారు. పాకిస్తాన్‌కు అన్ని వేళలా రాజకీయంగా బాసటగా నిలిచిన చైనానే తమకు... Read more »
ఇండో పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేయాలంటే, భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడాల్సి వుందని యూఎస్ చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో చైనాకు కళ్లెం వేసేందుకు కూడా ఇండియాకు... Read more »