కొడంగల్ – చంద్రకల్ చెక్ పోస్టు దగ్గర వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి బుధవారం తనిఖీ నిర్వహించారు. ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉండటం వలన ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. వాహనదారులు సహకరించవల్సిదిగా మనవి చేసారు అలాగే 50 వేలకంటే ఎక్కువ నగదు ఉంటె సరైన పత్రాలు చూపించాలి అని కోరారు.