కొడంగల్ – చంద్రకల్ చెక్ పోస్టు దగ్గర వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి బుధవారం తనిఖీ నిర్వహించారు. ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉండటం వలన ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. వాహనదారులు సహకరించవల్సిదిగా... Read more »
ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ప్రజల మనసు గెలుచుకుందాం అంటూ సిఎం కెసిఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్ ఛాలెంజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం... Read more »
మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామంలో బుధవారం పోలీస్ సిబ్బందితో కలిసి SI శంకర్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.బ్యాంకు ఖాతా వివరాలు, ఓటిపి వివరాలు షేర్ చేయకూడదన్నారు. Read more »
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీ ఫై మరో లేఖ రాసారు. గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని, పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని పేర్కొన్నారు. నేను ఎవరి... Read more »
ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. కాగా ప్రారంభోత్సవం రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. దీని ప్రకారం ఏప్రిల్ 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం... Read more »
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. అయితే రాజకీయ పరిశీలకులు దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన... Read more »
Click Link https://youtu.be/VpFnIyRTqtU Read more »
మన కొడంగల్ న్యూస్ కొన్ని ముఖ్య విషయాలు|| మరి కొన్ని రోజుల్లో మీ ముందుకు రాబోతుంది || Video – https://youtu.be/R-SJYl1vNuI Read more »
తెలంగాణకు 2022-23 సంవత్సరానికిగానూ 20 కొత్త కేజీబీవీలను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు) కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కేజీబీవీలలో 696 అంటే దాదాపు 15% విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల... Read more »
మోడీ సర్కారు తీరు చూస్తుంటే భవిష్యత్తులో పీల్చే గాలి పైన కూడా జీఎస్టీ వేస్తారేమో అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేసారు. కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పప్పు, ఉప్పు . పాల ఫై GST పన్ను విధించిన నేపథ్యంలో... Read more »