మా గురించి

మన కొడంగల్ న్యూస్ , ఇవి మన న్యూస్ ,
ముందుగా మేము ఏ పార్టీకి సంబందించిన వాళ్లము కాదు , కొడంగల్ నియోజక వర్గంలో ఉన్న మండలాలు మద్దూర్ ,కోస్గి ,దౌల్తాబాద్ ,బొంరాస్ పేట్ మరియు కొడంగల్ ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామ సమస్యల పోరాటంలో మన కొడంగల్ న్యూస్ ముందుటుంది. ఆ గ్రామంలో ఉండే సమస్యలను తెలుసుకొని వాటిని పై అధికారులకు తెలియచేసి సమస్య పరిష్కారానికి మన కొడంగల్ న్యూస్ టీం వారధిగా ఉండబోతుంది. ఇప్పటికే 50 పైగా సభ్యులతో మన కొడంగల్ న్యూస్ టీం సిద్ధం అయ్యింది. మరి మీరు కూడా మాతో కలిసి రావాలనుకుంటే వెంటనే మీ పేరు, ఊరు పేరు , మాకు వాట్సాప్ చేయండి మన ఊరు సమస్యను మనమే పరిష్కారించుకుందాం. ఇవేకాకుండా మన ప్రాతంలో ఉండే ప్రతిభ కల్గిన వారిని గుర్తించి వారిచే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కూడా మేము అందిస్తాము అంతే కాకుండా రాష్టం జాతీయం అంతర్జాతీయం వార్తలతో పాటు స్పెషల్ ఇంటర్వూస్ కూడా మీకు అందిస్తుంది మన కొడంగల్ న్యూస్.