హైదరాబాద్ జట్టుకు భారీ షాక్

వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. తొడకండరాల గాయం కారణంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోయిన సుందర్.. ఢిల్లీతో మ్యాచ్‌లో మాత్రం అటు... Read more »

ఇవి చెప్పటానికి నాకు ఏ మాత్రం సిగ్గు లేదు -ధోని

తాజాగా చెన్నైలోని చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.తన క్రికెట్... Read more »

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

భారత యువ షూటర్‌ నామ్యా కపూర్‌.. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కొల్లగొట్టింది. సోమవారం జరిగిన 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో 14 ఏండ్ల నామ్య.. 36 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన కెమిల్లె జెస్కీ 33 పాయింట్లతో... Read more »

పథకాలు వెనక్కి తీసుకోవాలి సుశీల్ ని వెంటనే ఉరి తీయాలి -రానా తల్లి

నా కొడుకును హత్య చేసిన వాడు ఎన్నటికీ మెంటార్‌ కాలేడు. సుశీల్‌ ఇప్పటి వరకు సాధించిన పతకాలన్నంటిని వెనుకకు తీసుకోవాలి. ఈ హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారిస్తారన్న నమ్మకముంది. కానీ సుశీల్‌ ఏదో ఒక రకంగా రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకునే అవకాశముంది.... Read more »

ఐసిసి లో కూడా భారత్ V/S పాకిస్థాన్

క్రికెట్‌ మైదానంలోనే కాకుండా ఐసీసీ బోర్డు మీటింగ్‌ల్లోనూ భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉంటాయి. ఐసీసీ కొత్త చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కోసం సోమవారం అన్ని సభ్య దేశాలు వర్చువల్‌గా సమావేశమయ్యాయి. అయితే ఈ మీటింగ్‌ ద్వారా అసలు విషయంపై... Read more »

అన్ని రకాల కొవైడ్ టెస్టుల తర్వాతే మైదానంలోకి

వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌-13 లీగ్‌ ఆరంభంకానుంది. యూఏఈ వెళ్లడానికి ముందే లీగ్‌లో పాల్గొనే సిబ్బంది, ఆటగాళ్లందరికి వారం ముందే రెండు కొవిడ్‌-19 పరీక్షలు తప్పనిసరి చేశారు. ఐతే యూఏఈలో 6 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ఐపీఎల్‌ పాలక మండలి... Read more »

ధోని నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు -యువరాజ్ సింగ్

తన భవిష్యత్తు గురించిన వాస్తవాన్ని ధోనీ ఎంతో నిజాయతీగా తన కళ్లముందుంచాడని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌చెప్పాడు. క్యాన్సర్‌ను జయించిన తర్వాత 2017లో యువీ జట్టులోకి పునరాగమనం చేశాడు. కానీ, నిలకడలేమి ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో 2019 వరల్డ్‌కప్‌కు సెలెక్టర్లు... Read more »

IPL స్పాన్సర్ షిప్ నుంచి చైనా కంపెనీ వివో తప్పుకున్నట్టేనా

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనీస్ మొబైల్ కంపెనీ వివోను కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనీస్ మొబైల్ కంపెనీ వివో తప్పుకున్నట్లు సమాచారం. అయితే.. కొద్దిరోజుల క్రితం భారత్, చైనా సరిహద్దులో... Read more »

రోహిత్ శర్మ కు బౌలింగ్ చేయటం చాల కష్టం

టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్​ రోహిత్ శర్మపై న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గూసన్​ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ అద్భుతమైన బ్యాట్స్​మన్ అని, అతడికి బౌలింగ్ చేయడం చాలా సవాల్​గా అనిపించిందని గురువారం ఓ ఇంటర్వ్యూలో అతడు తెలిపాడు. అలాగే డేవిడ్ వార్నర్​, విరాట్ కోహ్లీ,... Read more »

సచిన్ కు మేమిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ అదే -కోహ్లీ

ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యమి చ్చే విరాట్ .. ఒకప్పుడు ప్యాకెట్ల ప్యాకెట్ల చాక్లెట్లు తినేసే వాడట. తన ముందు ఎలాం టి ఫుడ్ పెట్టినా లాగించేసేవాడట. అంతేకాక మ్యాచ్ కు ముందే బౌలర్లను పూర్తిగా స్టడీ చేస్తానని, దాని వల్లే ఫీల్డ్... Read more »