కొడంగల్ – చంద్రకల్ చెక్ పోస్టు దగ్గర వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి బుధవారం తనిఖీ నిర్వహించారు. ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉండటం వలన ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. వాహనదారులు సహకరించవల్సిదిగా... Read more »
Click Link https://youtu.be/CtW-GWTXvkk Read more »
మోడీ సర్కారు తీరు చూస్తుంటే భవిష్యత్తులో పీల్చే గాలి పైన కూడా జీఎస్టీ వేస్తారేమో అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేసారు. కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పప్పు, ఉప్పు . పాల ఫై GST పన్ను విధించిన నేపథ్యంలో... Read more »
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడంగల్‌ను దత్తత తీసుకొని ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతు న్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి గార్డెన్‌లో ఈ నెల నాలుగో తేదీన... Read more »
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం మండలిలో శాసనసభ్యులు జాఫ్రీ, టి. జీవన్‌రెడ్డి తదితరులు బిల్లుపై చర్చచేశారు.అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలంగాణ పంచాయతీ... Read more »
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.... Read more »
దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ కేవలం దుష్ప్రచారమేననని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క కులాన్నీ, మతాన్నీ, వర్గాన్నీ విస్మరించ లేదని, నిర్లక్ష్యం చేయలేదని.. బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల్లోని... Read more »
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేడర్‌కు కలుగుతోందని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి అన్నారు. దళితబంధుతో పాటు బీసీలకు బీసీబంధు ఇవ్వాలని మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా... Read more »
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ 12మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షున్ని, ప్రధాన మంత్రిని కూడా రంగంలోకి దింపిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల సంఘం ముందు బీజేపీ ధర్నా డ్రామా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పటాన్‌చెరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో... Read more »
గ్రేటర్‌లో ప్రచార పర్వం తారాస్థాయికి చేరిపోయింది. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో నేతలు మరింత జోరుపెంచారు. వీదీవాడ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో.. చివరి అస్త్రాలను... Read more »