కొత్త రేషన్ కార్డులకోసం ఈ నెల 28 నుండి దరఖాస్తులు

కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం తదితర అంశాలకు... Read more »

ప్రతి ఒక్కరి వాహనం చెక్ చేయండి ఎవరిని వదలొద్దు – కలెక్టర్

కొడంగల్ – చంద్రకల్ చెక్ పోస్టు దగ్గర వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి బుధవారం తనిఖీ నిర్వహించారు. ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉండటం వలన ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. వాహనదారులు సహకరించవల్సిదిగా... Read more »

ప్రధాని మోడీని కలిసిన గూగుల్ సీఈఓ

భారత ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ చూపిస్తున్న నిబద్ధతపై ప్రధాని మోడీ.. సుందర్ పిచాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో హెచ్‌పీతో కలిసి గూగుల్ పని చేయడంపై ప్రధాని మోడీ... Read more »

రేవంత్ రెడ్డి అరెస్ట్ , హైదరాబాద్ లో ఉద్రిక్తత

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ప్రజల మనసు గెలుచుకుందాం అంటూ సిఎం కెసిఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్‌ ఛాలెంజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం... Read more »

కాంగ్రేస్, BRS పార్టీలు ఒక్కటే , కాంగ్రేస్ అభ్యర్థులను ఖరారు చేసేది కూడా కేసీఆర్ – బండి సంజయ్

బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స‌హ‌క‌రించ‌డం వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ కొన‌సాగుతుంద‌ని అన్నారు. హైద‌రాబాద్ లో నేడు బీజేపీ పార్టీ కార్యవర్గ... Read more »

ఈటెల చెప్పేవి పచ్చి అబ్బద్దలు, భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేద్దాం దమ్ముందా ?? -రేవంత్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. అయితే రాజకీయ పరిశీలకులు దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన... Read more »

పార్టీ సభ్యత్వం తీసుకుంటే రెండు లక్షల జీవిత భీమా -రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను చేస్తామని తమ అధినేత్రి సోనియాగాంధీకి మాట ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి రూ. 2 లక్షల జీవిత... Read more »

రిపబ్లిక్ సినిమాను చూసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హైదరాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో టీపీసీసీ... Read more »

హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.... Read more »

నిరుద్యోగ సమస్యపై ఇక ధర్మయుద్ధమే -రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుందని చెప్పారు. అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 9 వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని, సికింద్రాబాద్‌... Read more »