
కొడంగల్ – చంద్రకల్ చెక్ పోస్టు దగ్గర వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి బుధవారం తనిఖీ నిర్వహించారు. ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉండటం వలన ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. వాహనదారులు సహకరించవల్సిదిగా... Read more »

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ప్రజల మనసు గెలుచుకుందాం అంటూ సిఎం కెసిఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్ ఛాలెంజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం... Read more »

వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. తొడకండరాల గాయం కారణంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోయిన సుందర్.. ఢిల్లీతో మ్యాచ్‌లో మాత్రం అటు... Read more »

మన కొడంగల్ న్యూస్ కొన్ని ముఖ్య విషయాలు|| మరి కొన్ని రోజుల్లో మీ ముందుకు రాబోతుంది || Video – https://youtu.be/R-SJYl1vNuI Read more »

మోడీ సర్కారు తీరు చూస్తుంటే భవిష్యత్తులో పీల్చే గాలి పైన కూడా జీఎస్టీ వేస్తారేమో అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేసారు. కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పప్పు, ఉప్పు . పాల ఫై GST పన్ను విధించిన నేపథ్యంలో... Read more »

తన భవిష్యత్తు గురించిన వాస్తవాన్ని ధోనీ ఎంతో నిజాయతీగా తన కళ్లముందుంచాడని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌చెప్పాడు. క్యాన్సర్‌ను జయించిన తర్వాత 2017లో యువీ జట్టులోకి పునరాగమనం చేశాడు. కానీ, నిలకడలేమి ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో 2019 వరల్డ్‌కప్‌కు సెలెక్టర్లు... Read more »

గంగూలీ కెప్టెన్సీలో.. 2003 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోయింది. 2019లో విరాట్ నేతృత్వంలోని టీమిం డియా.. సెమీస్‌లో కివీస్ చేతిలో పరాజయం పాలైం ది. ఈ విషయమై మాజీ సారథి గంగూలీ.. తాజాగా మయాంక్ అగర్వాల్‌తో మాట్లాడాడు.... Read more »

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న కొండపోచమ్మ సాగర్‌కు గండిపడటం, పెద్ద ఎత్తున నీరు వృథా అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సహజంగానే ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పడేయగా ప్రతిపక్షాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తెలంగాణ... Read more »

మంత్రి మల్లారెడ్డి అల్లుడికి, రాజశేఖర్ రెడ్డికి ఓట్లు వేయలేదని రైతులపై కక్ష కట్టి రైతు బంధు పధకం నిలిపివేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామానికే ప్రభుత్వ పథకం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. రాజకీయ... Read more »

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయొద్దంటూ... Read more »