క్రికెటర్ యువరాజ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు . ఇంస్టాగ్రామ్ లైవ్లో ఓక్ పదాని అనుచితంగా ఉపయోగించారని అతడి పై పోలీసులు కేసు నమోదు చేసారు. యూవీ వెంటనే క్షమాపణ చెప్పాలని హర్యానా దళిత హక్కుల నేత డిమాండ్ చేసారు. ఇంస్టాగ్రామ్ లైవ్లో యూవీ దళితులకు సంబందించిన బాంగి అనే పదం ఉపయోగించటం వలన దళిత హక్కుల నేత న్యాయవాది రజత్ పోలీస్ కేసు వేశారు.