వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. తొడకండరాల గాయం కారణంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోయిన సుందర్.. ఢిల్లీతో మ్యాచ్‌లో మాత్రం అటు... Read more »
భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దాదాపు ఆరేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ ఎన్నో మరపురాని విజయాలను అందించారు. ముఖ్యంగా 2003 ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతం. అయితే 2005లో గంగూలీ అనూహ్యంగా తన... Read more »
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ భవిత్యవం ఐపీఎల్ 2020పైనే ఆధారపడి ఉంది. ధోనీ అంతర్జా తీయ క్రికె ట్‌కు దూరమై ఏడాది గడిచిపో యింది. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పరాభవం తరు వాత... Read more »
ప్రపంచకప్ విజేత మాజీ కెప్టెన్ ధోనీ 2007లో సారథ్యం వహించినపుడు బౌలర్లను నియంత్రించేవాడని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. 2007 ప్రపంచకప్ విజేత జట్టు, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన జట్టులో ధోనీ కెప్టెన్సీ లో పఠాన్ ఆడాడు. అనంతరం కెప్టెన్‌గా ధోనీ... Read more »
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అంశం.. బీసీసీఐ, ఐసీసీ మధ్య వాతావరణాన్ని మరోసారి వేడెక్కిస్తున్నది. టీ20 విశ్వటోర్నీపై తుది నిర్ణయం ప్రకటించడాన్ని ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తున్నదని బీసీసీఐ భావిస్తున్నది. మెగాటోర్నీ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ జరుపాలనుకుంటున్న తమ ప్రణాళికలకు ఆటంకం... Read more »
టీమ్‌ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులో మాట బయటపెట్టాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఆడాలని ఉందని అన్నాడు. ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ‘ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన... Read more »
పాకిస్థాన్ డాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీనే కరోనా బారినపడ్డాడు. అతడికి వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.కరోనా సోకిన తొలి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అఫ్రిదీనే. తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని అఫ్రిదీనే వెల్లడించాడు.“గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను.... Read more »
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో దాదాపు అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆర్థికకలాపాలతోపాటు క్రీడా రంగంపై కరోనా పంజా విసిరింది. ఈ వైరస్ కారణంగా పలు అంతర్జాతీయ టోర్నమెంట్స్ వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది జరగాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్... Read more »
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను ఔట్ చేసిన సమయంలో చంపేస్తామనే బెదిరింపులు ఎదురయ్యాయని ఇంగ్లండ్ పేసర్ టిమ్ బ్రెస్నన్ వెల్లడించాడు. అం తర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 99 శతకాలు చేసిన అనంతరం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుందని అతడు... Read more »
కరోనా కారణంగా గత మూడు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో ఎలాంటి ఈవెంట్స్ జరగకపోయినా… పలువురు స్టార్ క్రీడాకారుల ఆదాయంలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడంలేదు. లాక్‌డౌన్ సమయంలోనూ వీరు భారీగానే ఆర్జించారు. మార్చి 12 నుంచి మే 14 మధ్య కాలంలో సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్... Read more »