అవినీతికి చిరునామా గా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని సీఎం కేసీఆర్ ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావతారాల లీలలు బట్టబయలవుతున్నాయి. రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నచోట ఏరికోరి పెద్దతలలకు రూ.లక్షలు ఎదురిచ్చి మరీ.. పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట... Read more »
తనపై బురద జల్లడానికి ఉద్దేశపూర్వకంగానే ఓ కాంగ్రెస్ నాయకుడు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నోటీసుపై శనివారం ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. దురుద్దేశంతోనే కాంగ్రెస్ నాయకుడు తనపై ఎన్జీటీలో కేసువేశారని... Read more »
కరోనా కారణంగా గత మూడు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో ఎలాంటి ఈవెంట్స్ జరగకపోయినా… పలువురు స్టార్ క్రీడాకారుల ఆదాయంలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడంలేదు. లాక్‌డౌన్ సమయంలోనూ వీరు భారీగానే ఆర్జించారు. మార్చి 12 నుంచి మే 14 మధ్య కాలంలో సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్... Read more »
ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్, దివంగత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా రామానాయుడుని గుర్తు చేసుకున్నారు. సినిమా పట్ల ఆయన తపన ఎంతో గొప్పదని,అది ఇతరులను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రామానాయుడుతో... Read more »
భారత్, చైనాలో విస్తృతంగా పరీక్షలు జరిపితే.. అమెరికాలో కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయట పడతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మెయిన్ నగరంలో ఓ మెడికల్ ప్రోడక్ట్స్ కంపెనీని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2... Read more »
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇప్పటికే కరోనా కేసుల్లో ఇటలీని దాటిన భారత్‌లో గత 24 గంటల్లో 9887 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. అదేవిధంగా ఈ మహమ్మారి వల్ల కొత్తగా 294 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య... Read more »
కరోనా లాక్‌డౌన్‌తో వాయిదాపడిన పదోతరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలను వాయిదావేయాలని ఆదేశించింది. అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి... Read more »
క్రికెటర్ యువరాజ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు . ఇంస్టాగ్రామ్ లైవ్లో ఓక్ పదాని అనుచితంగా ఉపయోగించారని అతడి పై పోలీసులు కేసు నమోదు చేసారు. యూవీ వెంటనే క్షమాపణ చెప్పాలని హర్యానా దళిత హక్కుల నేత డిమాండ్ చేసారు. ఇంస్టాగ్రామ్... Read more »
మైనార్టీలపై అకృత్యాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ముత్తహిద కైమీ ఉద్యమ నేత అల్తాఫ్ హుసేన్ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సింధు, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తువా, గిల్గిట్ బల్టిస్తాన్‌లో నివసించే మైనార్టీలకు వేధింపుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆల్- ఖైదా,... Read more »