రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు... Read more »
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడంగల్‌ను దత్తత తీసుకొని ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతు న్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి గార్డెన్‌లో ఈ నెల నాలుగో తేదీన... Read more »
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలంగాణ, ఏపీ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మొత్తం 12 రాష్ట్రాల సీఎంలకు రాసిన తన లేఖలో… విద్యారంగంలో రాష్ట్రాల హక్కులపై... Read more »
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం మండలిలో శాసనసభ్యులు జాఫ్రీ, టి. జీవన్‌రెడ్డి తదితరులు బిల్లుపై చర్చచేశారు.అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలంగాణ పంచాయతీ... Read more »
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. శుక్రవారం జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. సందర్భంగా ఆర్థికమంత్రికి లేఖ రాశారు. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ పరిహారం రూ.210... Read more »
నటుడు సోనూ సూద్ పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయం పన్ను శాఖ తన దర్యాప్తును మరింత విస్తృతం చేస్తూ శుక్రవారం ముంబయిలోని అనేక నివాస భవనాలపై దాడులు నిర్వహించింది. 48 ఏళ్ల సోనూ సూద్‌కు చెందిన నివాసాలతోపాటు ఆయనకు సంబంధించిన కొందరు వ్యక్తుల... Read more »
రాష్ట్రంలో తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుందని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని, సికింద్రాబాద్... Read more »
దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ కేవలం దుష్ప్రచారమేననని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క కులాన్నీ, మతాన్నీ, వర్గాన్నీ విస్మరించ లేదని, నిర్లక్ష్యం చేయలేదని.. బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల్లోని... Read more »
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామానికి బీజం పడింది. హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి, గడ్డం వివేక్‌లు ఈటలతో భేటీ అయ్యి చర్చించినట్లు సమాచారం. కలిసి పోరాటం చేద్దామని... Read more »
కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ… రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే ఈనెల 26 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. అప్పటివరకు నల్లబ్యాడ్జీలతో... Read more »