కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదని రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రాలేదని టీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ సోయం బాపురావు సవాల్ విసిరారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని బీజేపీ జిల్లా... Read more »
సాధారణంగా శిశువు జన్మించిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. జోగులాంబ గద్వాలలోని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దవాఖానాలో పురుడుపోసుకున్న మహిళకు... Read more »
నాకు చదువుకోవాలని ఉంది.. కానీ మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటున్నారు.. సంబంధం కూడా చూశారు.. నాకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండి’ అంటూ ఓ అమ్మాయి ఫోన్ ద్వారా షీ టీం పోలీసులను కోరింది. తల్లిదండ్రులపై... Read more »
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. కరోనా పరీక్షలను సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు.మొత్తం 54 బస్సులను అధికారులు సిద్ధం... Read more »
రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ టెస్టులను చేస్తున్నప్పటికీ.. వాటి ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుండటంతో.. ర్యాపిడ్ టెస్టులకు తెలంగాణ సర్కారు అనుమతి ఇచ్చింది.... Read more »
రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులతో పోలీసుశాఖ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే ప్రైవే టు పార్టీలు, విందులు, వినోదాల విషయం లో నిబంధనలు ఉల్లంఘించినా.. పోలీస్‌స్టేషన్లలోకి గుంపులుగా వచ్చినా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించిన తెలంగాణ పోలీసులు ఇకపై మాస్కు ధరించే విషయంలోనూ అంతే... Read more »
సంచలనాలకి కేంద్రబిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలోను కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇటీవవల తన ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో క్లైమాక్స్, నేక్డ్ చిత్రాలు విడుదల చేసిన వర్మ మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్ మరియు థ్రిల్లర్... Read more »
ప్రేమానురాగాలు చూపించాల్సిన చిన్నారిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. బాలిక తల్లిదండ్రుల మీద కోపంతో బాలికను బాలి తీసుకున్నాడు కిరాతకుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్, అనూష దంపతులు ఇస్మాయిల్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.... Read more »
మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్న వైచిత్రి ఇది. ఇటీవల కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రికి వచ్చినవారిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నా అనేకమందిని కుటుంబసభ్యులు తీసుకెళ్లలేదు. గత రెండువారాలుగా 30 మంది వరకు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. వారిలో కొందరు వృద్ధులు కాగా మరికొందరు... Read more »