భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసి న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు.. అందుకు తగిన కీర్తి ప్రతిష్టలు దక్కలేదని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఎంత గొప్పగా సారథ్యం వహించినా.. ద్రవిడ్‌కు రావాల్సిన గుర్తింపు రాలేదని అన్నాడు. భారత క్రికెట్‌పై... Read more »
వన్డే ప్రపంచకప్-2023లో ఆడటమే తన లక్ష్యమని భారత వివాదస్పద క్రికెటర్ శ్రీశాంత్ స్పష్టం చేశాడు. రంజీల్లో రాణించి త్వరలోనే టీమిండియాకు ఎంపిక అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ఆ నిషేధం ఈ ఏడాది... Read more »
భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ ఆరోపణల అంశం మరో మలుపు తీసుకుంది. ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేసుకుందంటూ మంత్రి మహిందానంద అలుత్ గమాగే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిజనిర్ధారణ కోసం శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్‌లో ఆటగాళ్ల పాత్ర... Read more »
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అంశం.. బీసీసీఐ, ఐసీసీ మధ్య వాతావరణాన్ని మరోసారి వేడెక్కిస్తున్నది. టీ20 విశ్వటోర్నీపై తుది నిర్ణయం ప్రకటించడాన్ని ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తున్నదని బీసీసీఐ భావిస్తున్నది. మెగాటోర్నీ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ జరుపాలనుకుంటున్న తమ ప్రణాళికలకు ఆటంకం... Read more »
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులో మాట బయటపెట్టాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఆడాలని ఉందని అన్నాడు. ఆదివారం ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్న హిట్‌మ్యాన్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ‘ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన... Read more »
పాకిస్థాన్ డాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీనే కరోనా బారినపడ్డాడు. అతడికి వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.కరోనా సోకిన తొలి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అఫ్రిదీనే. తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని అఫ్రిదీనే వెల్లడించాడు.“గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను.... Read more »
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో దాదాపు అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆర్థికకలాపాలతోపాటు క్రీడా రంగంపై కరోనా పంజా విసిరింది. ఈ వైరస్ కారణంగా పలు అంతర్జాతీయ టోర్నమెంట్స్ వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది జరగాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్... Read more »
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను ఔట్ చేసిన సమయంలో చంపేస్తామనే బెదిరింపులు ఎదురయ్యాయని ఇంగ్లండ్ పేసర్ టిమ్ బ్రెస్నన్ వెల్లడించాడు. అం తర్జాతీయ క్రికెట్లో సచిన్ 99 శతకాలు చేసిన అనంతరం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుందని అతడు... Read more »
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 13వ సీజన్‌ను తాము నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఏఈ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భారత్‌లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. లీగ్‌ను విదేశాల్లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పిన నేపథ్యంలో యూఏఈ... Read more »
కరోనా కారణంగా గత మూడు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో ఎలాంటి ఈవెంట్స్ జరగకపోయినా… పలువురు స్టార్ క్రీడాకారుల ఆదాయంలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడంలేదు. లాక్డౌన్ సమయంలోనూ వీరు భారీగానే ఆర్జించారు. మార్చి 12 నుంచి మే 14 మధ్య కాలంలో సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్... Read more »