సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’ లో త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. దుర్గ- స్థూలకాయుడు, పరశురాం- ఓల్డ్... Read more »
విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటించిన చిత్రం లైగర్. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. రౌడీ హీరో భారీ కటౌట్ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి నానా రచ్చ చేశారు. అటు సోషల్ మీడియానూ లైగర్... Read more »
నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెలో లో ఎవరికి రాదని మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 10న జరగనున్న మా ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్య... Read more »
సినిమా షూటింగ్ కు వెళ్లిన పలువురు కరోనా బారిన పడటంతో ఈ నెల నుండి షూటింగ్ చేయాలనుకున్న వారు కూడా వెనుకడుగు వేస్తున్నారు. కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ కు వెళ్తున్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా కరోనా భారిన పడితే తీవ్ర... Read more »
సంచలనాలకి కేంద్రబిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలోను కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇటీవవల తన ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో క్లైమాక్స్, నేక్డ్ చిత్రాలు విడుదల చేసిన వర్మ మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్ మరియు థ్రిల్లర్... Read more »
సెన్సిబుల్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన శేఖర్ కమ్ముల ఇటీవలి కాలంలో ఫిదా అనే చిత్రంతో అందరిని ఫిదా చేశాడు. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే... Read more »
ఖైదీ నెం150’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ‘సైరా’ తో పలకరించిన చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్,... Read more »
తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన చిత్రం బాహుబలిలో భళ్ళాలదేవుడి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు పొందాడు రానా. ఈ సినిమాతో రానా క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది. ప్రస్తుతం విరాటపర్వంతో పాటు అరణ్య అనే సినిమాలు చేస్తున్నాడు. అరణ్య సినిమాలో రానా బందేవ్ అనే... Read more »
హైదరాబాద్ : కరోనా వలన సినిమా షూటింగ్ ,సీరియల్స్ అన్ని కూడా మూతపడ్డాయి . అన్ని రాష్టాల్లో ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందికి గురైనారు. అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ లు ప్రారంభం కాబోతున్నాయని సినీవర్గాల సమాచారం... Read more »