దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,266 పాజిటివ్ నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,501 కు చేరింది. ఒక్కరోజే 70 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1057 మంది కోవిడ్ బాధితులు మృతి... Read more »
అయోధ్య రామజన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5భూమిపూజ జగనున్న సంగతి విదితమే. అయితే బీజేపీ కురువృద్ధులు, రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్వానీ, మురళీ మనోహన్ జోషిలకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో వీరిద్దరి... Read more »
ఫ్రాన్స్ నుండి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు నిన్న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈవిషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేశారు. ఒక్కో రాఫెల్ విమానం ఖర్చు రూ.526 కోట్ల నుంచి... Read more »
దేశ రాజధానిలో దారుణం వెలుగు చూసింది. అత్యంత భద్రత ఉండే ఎర్రకోట సమీప ప్రాంతంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలోని పార్క్‌లో 23 ఏళ్ల యువతిపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను... Read more »
పంజాబ్‌లో నకిలీ పెన్షనర్ల స్కామ్ బయటపడింది. అర్హత లేని సుమారు 70 వేల మంది అక్రమపద్ధతిలో సీనియర్ పెన్షన్ పొందుతున్నట్లు తేలింది. ఈ కుంభకోణం దాదాపు 162 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అక్రమ పద్ధతిలో పెన్షన్ తీసుకున్న వారి నుంచి డబ్బు... Read more »
ఖరీఫ్-2020 కాలానికి ప‌్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు తమ పంటలకు బీమా చేసుకోవాల్సిందిగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బీమాతో విత్తనాల దశ నుండి పంటకోత సమయం వరకు పంట నష్టాన్ని కవర్... Read more »
ఇండియా తమకు మిత్రదేశమని, ఇండియాను వదులుకోబోమని ఇరాన్ పోర్ట్ అండ్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఫర్హాద్ మాంటాసర్ స్పష్టం చేశారు. ఆఫ్గనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో తాము నిర్మించదలచిన భారీ రైల్వే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న ఇండియాను తప్పించారని వచ్చిన వార్తలు అవాస్తవమని ఈ మేరకు... Read more »
కోల్‌కతా : దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. మహమ్మారి కట్టడిలో విధులు నిర్వహిస్తున్న కరోనా వారియర్స్ సైతం కోవిడ్ బారినపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.... Read more »
నీలం, జీలం నదులపై ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్ వాసులు నిరసనలు చేపట్టారు. చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ రెండు నదులపై ఆనకట్టల కోసం ఏ చట్టం కింద ఒప్పందం కుదుర్చుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. అక్రమంగా ఆనకట్టలు నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు.నీలం... Read more »
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటపై చైనా ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని మోదీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త... Read more »