మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా… సినీ న‌టుడు మంచు మ‌నోజ్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. ప‌లు సూచ‌న‌లు చేశాడు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని వివ‌రించాడు.... Read more »

కరోనాతో కోలుకున్నవారికి ఇంటికి రావొద్దంటున్న బంధువులు

మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్న వైచిత్రి ఇది. ఇటీవల కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రికి వచ్చినవారిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నా అనేకమందిని కుటుంబసభ్యులు తీసుకెళ్లలేదు. గత రెండువారాలుగా 30 మంది వరకు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. వారిలో కొందరు వృద్ధులు కాగా మరికొందరు... Read more »

టాప్ లో బ్రెజిల్ ,టాప్ 3 లో భారత్

కరోనా మహామ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 1,83,000కు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో 54,771 కేసులతో బ్రెజిల్‌... Read more »

మరో తెరాస ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంబిస్తుంది. తాజాగా నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా బిబిపూర్ తండాలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు పట్టాలను... Read more »

అమెరికా కంటే భారత్ లో ఎక్కువ కేసులు

భారత్‌, చైనాలో విస్తృతంగా పరీక్షలు జరిపితే.. అమెరికాలో కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయట పడతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. మెయిన్ న‌గ‌రం‌లో ఓ మెడిక‌ల్ ప్రోడ‌క్ట్స్ కంపెనీని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2... Read more »

జూన్ ౩౦ వరకు లాక్ డౌన్ పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను జూన్ ౩౦ వరకు పొడిగించింది . మరిన్ని సడలింపులతో మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర... Read more »