తన బందువులకు ఉన్నత పదవులు ఇస్తున్నారు-కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పది, పదిహేనేళ్లలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందినవారు రిటైరైనా సరే, సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి... Read more »

కరోనాన్ని వ్యాపారకోణంలో చూడకండి- వైద్య ఆరోగ్యశాఖ -మంత్రి ఈటెల రాజేందర్

తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ ల్యాబ్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనాను వ్యాపార కోణంలో చూడవద్దని, మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కరోనా చికిత్సలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే మూడు విధానాలు కలిసి ఉన్నాయని… ఈ నేపథ్యంలో పాజిటివ్... Read more »

పీవీకి భారతరత్న ఇవ్వాలి, అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి స్వయంగా నేనే అందిస్తాను-కేసీఆర్

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతూ శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి... Read more »

టీం ఇండియాకు ఎంపిక అవ్వటమే లక్ష్యం – శ్రీశాంత్

వన్డే ప్రపంచకప్‌-2023లో ఆడటమే తన లక్ష్యమని భారత వివాదస్పద క్రికెటర్‌ శ్రీశాంత్‌ స్పష్టం చేశాడు. రంజీల్లో రాణించి త్వరలోనే టీమిండియాకు ఎంపిక అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ఆ నిషేధం ఈ ఏడాది... Read more »

ఈ విషయంలో కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలి – కాంగ్రెస్ ఎంపీ

క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్ర‌కార‌మే.. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషికి.. 5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ క‌లెక్ట‌ర్ జాబ్ ఆఫ‌ర్ లెట‌ర్‌ను అంద‌జేశారు. దీని ప‌ట్ల కాంగ్రెస్ నేత, రాజ్య‌స‌భ... Read more »

సంతోష్ బాబు నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. సోమవారం రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల,... Read more »

మరోసారి రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Read more »

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో టీచింగ్ పోస్టులు

తెలంగాణ రాష్టంలో 16 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీబీఎస్ఈ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందిమొత్తం ఖాళీలు 160 సబ్జెక్టు : తెలుగు ,ఇంగ్లిష్ , హిందీ ,మ్యాథమెటిక్స్ ,జనరల్ సైన్సు ,సోషల్ , ఆర్ట్ అండ్ క్రాఫ్ట్... Read more »

శాంతి,అహింస ముఖఃము భూములు కావు -నితిన్ గడ్కరీ

పాకిస్థాన్‌, చైనా భూములు భారత్‌కు అవసరం లేదని, శాంతి ఒక్కటే కావాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. గజరాత్‌లో ఆదివారం నిర్వహించిన జన సంవేద్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు. పాక్‌, చైనా దేశాలతోపాటు భూటాన్, బంగ్లాదేశ్‌ మన... Read more »

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్

పాకిస్థాన్ డాషింగ్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీనే కరోనా బారినపడ్డాడు. అత‌డికి వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.కరోనా సోకిన తొలి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అఫ్రిదీనే. తనకు కరోనా నిర్ధారణ అయిన విషయాన్ని అఫ్రిదీనే వెల్లడించాడు.“గురువారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను.... Read more »