తెలంగాణ గురుకుల పాఠశాలల్లో టీచింగ్ పోస్టులు

తెలంగాణ రాష్టంలో 16 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీబీఎస్ఈ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది
మొత్తం ఖాళీలు 160

సబ్జెక్టు : తెలుగు ,ఇంగ్లిష్ , హిందీ ,మ్యాథమెటిక్స్ ,జనరల్ సైన్సు ,సోషల్ , ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ , మ్యూజిక్ ,లైబ్రేరియన్ మరియు టెక్నీకాల్ అసిస్టెంట్

ఆర్హత: బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ (ఫైన్ ఆర్ట్స్ ) ఉతీర్ణత సంబంధిత సబ్జెక్టులో బీఈడీ ,సీటెట్ ఉతీర్ణత ఇంగ్లీష్ మీడియం టీచింగ్ అనుభవం

దరఖాస్తు ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ -జూన్ -24 2020 , http://www.tgtwgurukulam.telangana.gov.in/

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews