తెలంగాణ స్టేట్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు వివిధ‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్టులు
ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ క‌న్స‌ల్టెంట్‌ పోస్టులు
అర్హ‌త‌: ఎల్ఎల్‌బీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 27, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://tspcb.cgg.gov.in/default.aspx

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews