కొడంగల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ పోస్టులు ఖాళీలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ గా పని చేయాలనుకున్నవారు వెంటనే ఈ నెల 27 లోపు దరకాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జయరాం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇంగ్లీష్ , చరిత్ర ,ఆర్థిక శాస్రం ,తెలుగు , జంతు శాస్రం , కంప్యూటర్ సైన్సు , కంప్యూటర్ అప్లికేషన్ ఒక్కో పోస్టు , కామర్స్ రెండు పోస్టులు ఉన్నాయి పూర్తి వివరాలకోసం కళాశాలలో సంప్రదించవచ్చు.