రాష్ట్ర గవర్నర్ సౌందరరాజన్ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గవర్నర్ స్వయంగా వెల్లడించారు. ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఈ సందర్బంగా గవర్నర్ ప్రజలకు పలు... Read more »
తమ సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని చైనా హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్ సోకి న్యుమోనియాతో గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్... Read more »
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ భవిత్యవం ఐపీఎల్ 2020పైనే ఆధారపడి ఉంది. ధోనీ అంతర్జా తీయ క్రికె ట్‌కు దూరమై ఏడాది గడిచిపో యింది. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పరాభవం తరు వాత... Read more »
బాహుబలి’ తరువాత గత సంవత్సరం ‘సాహో’తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ తాజాగా ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి తన 20వ చిత్రంగా ‘రాధే శ్యామ్’లో నటిస్తున్నాడు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నేటి ఉదయం విడుదల చేశారు.. పోస్టర్ ను విడుదల చేయగానే... Read more »
ప్రధాని నరేంద్రమోడి ఆసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ..మధ్యప్రదేశ్‌లోని రెవాలో నిర్మించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ప్రారంభించారు రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవలం సమీప పరిశ్రమలకు విద్యుత్తు అందడమే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు సరఫరా... Read more »
సాధారణంగా శిశువు జన్మించిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. జోగులాంబ గద్వాలలోని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దవాఖానాలో పురుడుపోసుకున్న మహిళకు... Read more »
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. కరోనా పరీక్షలను సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు.మొత్తం 54 బస్సులను అధికారులు సిద్ధం... Read more »
గంగూలీ కెప్టెన్సీలో.. 2003 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోయింది. 2019లో విరాట్ నేతృత్వంలోని టీమిం డియా.. సెమీస్‌లో కివీస్ చేతిలో పరాజయం పాలైం ది. ఈ విషయమై మాజీ సారథి గంగూలీ.. తాజాగా మయాంక్ అగర్వాల్‌తో మాట్లాడాడు.... Read more »
తెలంగాణ హైకోర్టులో పని చేస్తున్న ఉద్యోగులకు, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలడం కలకలం రేపుతోంది. మంగళవారం న్యాయస్థానంలో పని చేసే 50 మందికి సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. నేడు దీని ఫలితాలు వెలువడగా అందులో 10 మందికి పాజిటివ్ అని నిర్ధారణ... Read more »
నీలం, జీలం నదులపై ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ముజఫరాబాద్ వాసులు నిరసనలు చేపట్టారు. చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ రెండు నదులపై ఆనకట్టల కోసం ఏ చట్టం కింద ఒప్పందం కుదుర్చుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. అక్రమంగా ఆనకట్టలు నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు.నీలం... Read more »