ప్రభాస్ రాదే శ్యామ్ ఫస్ట్ లుక్ విడుదల

బాహుబలి’ తరువాత గత సంవత్సరం ‘సాహో’తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ తాజాగా ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి తన 20వ చిత్రంగా ‘రాధే శ్యామ్’లో నటిస్తున్నాడు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నేటి ఉదయం విడుదల చేశారు.. పోస్టర్ ను విడుదల చేయగానే అది జెట్ స్పీడ్ లో వైరల్ అవుతున్నది.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాలం భాషలలోనూ పోస్ట్ ను విడుదల చేయడం విశేషం. ఈ చిత్రంలో పూజాహెగ్డే, ప్రియదర్శి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ జార్జియాలో ముగిసిన తరువాత, ఇంటికి చేరుకున్న యూనిట్ సభ్యులంతా కొన్ని రోజుల పాటు హోమ్ క్వారంటైన్ అయ్యారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews