చైనా నిర్లక్ష్యం కారణంగా ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది -చైనా ప్రొఫెసర్ ఝు ఝురన్

చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదు. ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేసే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. బీజింగ్‌లోని సింఘువా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఝు ఝురున్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు... Read more »

కరోనా సమయంలో 4T లు చాల ముఖ్యమైనవి అందరు పరీక్షలు చేయించుకోవాలి -గవర్నర్

రాష్ట్ర గవర్నర్‌ సౌందరరాజన్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గవర్నర్‌ స్వయంగా వెల్లడించారు. ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఈ సందర్బంగా గవర్నర్ ప్రజలకు పలు... Read more »

ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు – స్వర్ణలత భవిష్యవాణి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని చెప్పారు.... Read more »

నా కెప్టెన్సీ పోవటానికి చాపెల్ ఒక్కరే కారణం కాదు, నేను నమ్మిన వారే నన్ను మోసం చేసారు -గంగూలీ

భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దాదాపు ఆరేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ ఎన్నో మరపురాని విజయాలను అందించారు. ముఖ్యంగా 2003 ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతం. అయితే 2005లో గంగూలీ అనూహ్యంగా తన... Read more »

కజకిస్థాన్ లో కొత్త వైరస్ 600 మంది మృతి , చైనా చెప్పేవన్నీ పుకార్లే -కజకిస్థాన్

తమ సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని చైనా హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్ సోకి న్యుమోనియాతో గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్... Read more »

మొట్ట మొదటి కరోనా భీమా చిత్రం

సినిమా షూటింగ్ కు వెళ్లిన పలువురు కరోనా బారిన పడటంతో ఈ నెల నుండి షూటింగ్ చేయాలనుకున్న వారు కూడా వెనుకడుగు వేస్తున్నారు. కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ కు వెళ్తున్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా కరోనా భారిన పడితే తీవ్ర... Read more »

దమ్ముంటే కేంద్రం నుండి నిధులు రాలేదని టీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలి – సోయం బాపురావు

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదని రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రాలేదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ సోయం బాపురావు సవాల్‌ విసిరారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని బీజేపీ జిల్లా... Read more »

పాక్ విమానాలకు అమెరికా నో ఎంట్రీ అందరు నకిలీ పైలెట్స్

పాకిస్థాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది. పాక్‌ పైలట్లలో ఎక్కువ మంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందినవారే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యూఎస్‌ రవాణా శాఖ వెల్లడించింది. పాకిస్థాన్‌ పైలట్ల... Read more »

ధోని IPL ఆడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ధోనీ భవిత్యవం ఐపీఎల్‌ 2020పైనే ఆధారపడి ఉంది. ధోనీ అంతర్జా తీయ క్రికె ట్‌కు దూరమై ఏడాది గడిచిపో యింది. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా పరాభవం తరు వాత... Read more »

ప్రభాస్ రాదే శ్యామ్ ఫస్ట్ లుక్ విడుదల

బాహుబలి’ తరువాత గత సంవత్సరం ‘సాహో’తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ తాజాగా ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి తన 20వ చిత్రంగా ‘రాధే శ్యామ్’లో నటిస్తున్నాడు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నేటి ఉదయం విడుదల చేశారు.. పోస్టర్ ను విడుదల చేయగానే... Read more »