మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’పై రోజురోజుకి అంచనాలు భారీగా పెంచుతున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ సినిమాను డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందట. నిజానికి ఇదివరకే... Read more »
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్... Read more »
ప్రపంచ బెస్ట్ బౌలర్లలో భువనేశ్వర్ ఒకడు. బీసీసీఐలోని ఏ-గ్రేడ్ బౌలర్ల జాబితాలో కూడా భువికి స్థానం ఉంది. ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ క్రికెటర్‌గా భువి తొలి సంపాదన ఎంతో తెలుసా..? కేవలం రూ.3000. అదే అప్పట్లో తనకెంతో గొప్పగా అనిపించిందని భువి... Read more »
చైనాను ప్రపపంచంలోని ఒక్కో దేశమూ పక్కన పెట్టేస్తున్నాయి. ఆ దేశ టెలికాం కంపెనీలను మెళ్లమెళ్లగా తప్పించేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. చైనా కంపెనీలతో దేశ భద్రతకు ముప్పుందన్న ఆ దేశ ఎంపీల ఆందోళన నేపథ్యంలో దేశ 5జీ నెట్‌వర్క్ నుంచి చైనాకు చెందిన... Read more »
నాగబాబు ముద్దుల కూతురు నిహారికపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు నీకు బాధ్యత ఉందా అంటూ మండి పడుతున్నారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతగా నిహారిక ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా? చైనా ప్రొడక్ట్... Read more »
హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు నేపాల్ దేశస్థుడంటూ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన సంచలన వ్యాఖ్యలపై భారతీయులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ‘అయ్యో.. రాముడేం ఖర్మ, విశ్వంలో ఉన్న అన్ని గ్రహాలు మీవే’నంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా సోమవారం నేపాల్ ప్రధాని... Read more »
పెద్దపల్లి జిల్లా వైద్యారోగ్యశాఖ సర్వైవ్‌లెన్స్ అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరామ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్విట్టర్ ద్వారా ఉపరాష్ట్రపతి స్పందిస్తూ, కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డైవర్ నిరాకరించడంతో స్వయంగా తానేట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లిన పెద్దపల్లి జిల్లా కరోనా నిఘా అధికారి... Read more »
కరోనాతో ప్రపంచం అల్లాడుతోందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కరోనా చెప్పి రాలేదని, ఒక ఉపద్రవంలా వచ్చిందని అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న మనం దేశంలో భౌతికదూరం పాటించడం అంత సులువు కాదని.. అందుకే వైరస్ విస్తరిస్తోందని చెప్పారు. మీడియాలో వస్తున్న... Read more »
ఢిల్లీలోని 35, లోడీ ఎస్టేట్స్‌లో ఉన్న తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలో ఆగస్టు తర్వాత మరికొంత కాలం నివాసం ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆమెపై వస్తున్న వార్తలను ఖండించారు.... Read more »
ఇప్పటి వరకు కేవలం చిన్న సినిమాలకే పరిమితం అయిన డిజిటల్ రిలీజ్ లకు ఇప్పుడు పెద్ద హీరోలు సైతం ముందుకు వచ్చేలా కనపడుతోంది. ఇప్పటికే హీరో నాని నెగెటివ్ షేడ్ లో కనిపించబోతున్న ‘వీ’, హీరో రామ్ ‘రెడ్’ మూవీల కోసం ఓటీటీ సంస్థలు... Read more »