మెగాస్టార్ ఆచార్య సినిమాకి హైలైట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’పై రోజురోజుకి అంచనాలు భారీగా పెంచుతున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ సినిమాను డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందట. నిజానికి ఇదివరకే... Read more »

నాకు కరోనా వస్తే గాంధీ హాస్పిటల్లో చూపించుకుంటా -మంత్రి పువ్వాడ

కరోనాతో ప్రపంచం అల్లాడుతోందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కరోనా చెప్పి రాలేదని, ఒక ఉపద్రవంలా వచ్చిందని అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న మనం దేశంలో భౌతికదూరం పాటించడం అంత సులువు కాదని.. అందుకే వైరస్ విస్తరిస్తోందని చెప్పారు. మీడియాలో వస్తున్న... Read more »

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా ఓటిటి రిలీజ్ ?

ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం చిన్న సినిమాల‌కే ప‌రిమితం అయిన డిజిట‌ల్ రిలీజ్ లకు ఇప్పుడు పెద్ద హీరోలు సైతం ముందుకు వ‌చ్చేలా క‌న‌పడుతోంది. ఇప్ప‌టికే హీరో నాని నెగెటివ్ షేడ్ లో క‌నిపించ‌బోతున్న ‘వీ’, హీరో రామ్ ‘రెడ్’ మూవీల కోసం ఓటీటీ సంస్థ‌లు... Read more »

ఇక నుండి మాస్క్ లేకుంటే జైలుకే

రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులతో పోలీసుశాఖ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే ప్రైవే టు పార్టీలు, విందులు, వినోదాల విషయం లో నిబంధనలు ఉల్లంఘించినా.. పోలీస్‌స్టేషన్లలోకి గుంపులుగా వచ్చినా క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించిన తెలంగాణ పోలీసులు ఇకపై మాస్కు ధరించే విషయంలోనూ అంతే... Read more »

పవర్ స్టార్ రాంగోపాల్ వర్మ సినిమా

సంచ‌ల‌నాల‌కి కేంద్ర‌బిందువుగా ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ క‌రోనా స‌మ‌యంలోను కాంట్ర‌వ‌ర్సీ సినిమాలు చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. ఇటీవ‌వ‌ల త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో క్లైమాక్స్, నేక్డ్ చిత్రాలు విడుద‌ల చేసిన వ‌ర్మ మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్ మరియు థ్రిల్లర్... Read more »

ఇదే నూతన సచివాలయం నమూనా

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులు ఈరోజు ఉదయం నుండే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కొత్త సచివాలయం నమూనా ఖరారైంది. తాజాగా సచివాలయం నమూనా చిత్రాన్ని సిఎం కార్యాలయం విడుదల చేసింది. కాగా హైకోర్టు తీర్పుతో తెలంగాణ... Read more »

ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసింది, చైనా పై ట్రంప్ ఫైర్

చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు వైరస్ ప్రభావానికి వణికిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చైనాపై విమర్శలు చేశారు. ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసిందని అన్నారు. కరోనా వ్యాప్తి... Read more »

వామ్మో కరెంట్ బిల్ 25 లక్షలు

కరెంట్‌ బిల్లు ఓ వినియోగదారుడికి గట్టి షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.25 లక్షల విద్యుత్‌ బిల్లు రావడం చూసి ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మన్నంత పనైంది. హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్‌డౌన్‌ కారణంగా... Read more »

హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల పట్టుకున్న పోలీసులు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పేరుతో యువతులని మోసం చేస్తున్న ఓ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడకు చెందిన సాయికిరణ్‌ విజయ్‌ దేవరకొండ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. ఆయనలా మాట్లాడి యువతులను ఆకర్షించేందుకు యత్నించాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి... Read more »

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌తో గురువారం ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో పాటు, రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు.... Read more »