చైనాకి దెబ్బ కొట్టాలంటే భారత్ తో కలిసి వెళ్ళాలి -అమెరికా

ఇండో పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేయాలంటే, భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడాల్సి వుందని యూఎస్ చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో చైనాకు కళ్లెం వేసేందుకు కూడా ఇండియాకు... Read more »

చైనాకి క్షిపణిలు ఇవ్వలేము – రష్యా

చైనాకు మరో జలక్ తగిలింది. ఎస్ 400 సర్ఫేస్‌టు ఎయిర్ క్షిపణుల సరఫరాను చైనాకు నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఎప్పుడు ఆ సరఫరా ప్రారంభం అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నది. ఎస్400 యాంటీ క్షిపణి వ్యవస్థను చైనాకు అప్పటించడంలో జాప్యం జరగనున్నట్లు రష్యా పేర్కొన్నది. ఇన్‌వాయిస్‌పై... Read more »

వణుకుతున్న చైనా ,మోడీ పర్యటన పై చైనా గుస్సా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్‌ పర్యటపై చైనా ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని మోదీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త... Read more »

చైనాకి బయపడమని భారత్ ఎప్పుడో చెప్పింది చైనా జాగ్రత్తగా ఉండాలి

గల్వాన్‌ లోయలో ఇండో-చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో అమెరికన్‌ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు మార్కో రూబియో భారత్‌కు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. బీజింగ్‌కు భయపడేది లేదని భారత్ స్పష్టం చేసిందని, అమెరికాలో భారత రాయబారి... Read more »

భారత్ జోలికి వస్తే ఉరుకోము , చైనాకి అమెరికా గట్టి వార్నింగ్

భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. చైనా సైన్యాన్ని దీటుగా నిలువరించేందుకు సన్నద్ధంగా ఉన్నామని, అందుకు... Read more »

చైనాని నమ్మి మోసపోయిన నేపాల్ , నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా

నేపాల్‌ ప్రభుత్వానికి చైనా గట్టి షాకిచ్చింది. టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్‌ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని ఆక్రమించింది. త్వరలోనే అక్కడ అవుట్‌పోస్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నేపాల్‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం... Read more »

చైనా కు భారత్ తొలిదెబ్బ

చైనా వస్తువులను బహిష్కరించండిచైనా వస్తువులపై బిఐఎస్ నిబంధనలునాసిరకం చైనా వస్తువుల దిగుమతిని ఆపాలికేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పిలుపు చైనాకు తొలి దెబ్బరైల్వే కాంట్రాక్టు రద్దు చేసుకున్న భారత్బి ఐఎస్ ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను కచ్ఛితంగా అమలు చేస్తామని చె ప్పారు. కార్యాలయ వినియోగం... Read more »

కరోనా వ్యాప్తిలో మా తప్పు లేదు -చైనా

ప్రాణాంతక కరోనా వైరస్‌పై సరైన సమయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదన్న నేరారోపణలు ఎదుర్కొంటున్న చైనా.. తాజాగా వైరస్‌కు సంబంధించి శ్వేత పత్రాన్ని ఆదివారం విడుదల చేసింది. వైరస్‌ విషయాన్ని దాచిపెట్టలేదని, ఇందులో తమ తప్పు, పొరపాటు ఏమీ లేదని సమర్థించుకుంటూ సమగ్ర వివరణ... Read more »

చైనా కి వ్యతిరేకంగా అంతర్జాతీయ కూటమి

ప్రపంచ వాణిజ్యం, భద్రత, మానవహక్కులకు చైనాతో పొంచి ఉన్న ప్రమాదాన్ని కట్టడిచేసేందుకు అమెరికా సహా ఎనిమిది దేశాలు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఎనిమిది దేశాల్లోని 19 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన ఈ కూటమి తమ తమ దేశాలు చైనాకు వ్యతిరేకంగా కఠినమైన సామూహిక... Read more »

చర్చలతోనే పరిష్కరించుకుంటాం- చైనా

గత కొన్ని రోజులుగా చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలగొన్నాయి.తూర్పు లడక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా మరియు భారత్ తమ తమ స్థావరాలకు పెద్ద మొత్తమున భారీ యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయి. ఈరోజు చైనా విదేశాంగ శాఖ అధికార... Read more »