బక్రీద్ సందర్భంగా అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా జంతువుల రవాణా లేదా వధ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని... Read more »
చైనాకు మరో జలక్ తగిలింది. ఎస్ 400 సర్ఫేస్‌టు ఎయిర్ క్షిపణుల సరఫరాను చైనాకు నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఎప్పుడు ఆ సరఫరా ప్రారంభం అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నది. ఎస్400 యాంటీ క్షిపణి వ్యవస్థను చైనాకు అప్పటించడంలో జాప్యం జరగనున్నట్లు రష్యా పేర్కొన్నది. ఇన్‌వాయిస్‌పై... Read more »
దేశ రాజధానిలో దారుణం వెలుగు చూసింది. అత్యంత భద్రత ఉండే ఎర్రకోట సమీప ప్రాంతంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలోని పార్క్‌లో 23 ఏళ్ల యువతిపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను... Read more »
రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో... Read more »
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉమెన్ బయోటాయిలెట్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్టీసీ ఉమెన్ బయోటాయిలెట్ బస్సులకు వేసిన రంగుల విషయంపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో టాయిలెట్ వెళ్లేందుకు... Read more »
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్ రావు, రాజ్యసభ... Read more »
కరోనా నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి షూటింగ్ లు లేక ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆయన సరికొత్త లుక్ తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. మీసాలు లేకుండా ఆయన ఈ లుక్ లో కనిపిస్తున్నారు. పదేళ్ల విరామం తర్వాత చిరంజీవి ’ఖైదీ నెంబర్... Read more »
ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాస్‌ల పేరుతో పేద, మధ్యతరగతి తల్లితండ్రుల జేబులు గుల్లచేస్తున్నాయి. తమ ఇద్దరు చిన్నారుల ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం స్మార్ట్‌ఫోన్ కొనేందుకు హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన జీవనాధారమైన ఆవును అమ్మిన ఉదంతం అందరినీ కలిచివేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్... Read more »
రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద 12 మంది రైల్వే సిబ్బంది ట్రాక్‌కు పెయింటిగ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో... Read more »
మంత్రి ఈటెల దగ్గర ఆరోగ్య శాఖ మాత్రమే ఉంది.. పవర్ అంతా సిఎం దగ్గరే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కరోనా కేవలం హైదరాబాద్ కే పరిమితం అనుకున్నారు.. కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందని ఆయన అన్నారు. ఈటెల కేవలం కరోనా... Read more »