కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 71 ఏళ్ల వయసున్న వీహెచ్, మధుమేహ సమస్యతో బాధపడుతున్నా కేవలం 10 రోజుల్లోనే స్వస్థత పొంది బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చా ర్జ్ అయ్యారు. ప్రజల ఆశీర్వాదం,... Read more »
మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్న వైచిత్రి ఇది. ఇటీవల కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రికి వచ్చినవారిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నా అనేకమందిని కుటుంబసభ్యులు తీసుకెళ్లలేదు. గత రెండువారాలుగా 30 మంది వరకు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. వారిలో కొందరు వృద్ధులు కాగా మరికొందరు... Read more »
హైదరాబాద్: లాక్‌డౌన్ ఉల్లంఘనలో హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 51(బి)ని ఉల్లంఘించడంలో ఎప్పటిలాగే హైదరాబాదీలు ముందున్నారు. మార్చి 22 నుంచి ఈ చట్టం అమలవుతుండగా.. జూలై 1 వరకు మాస్కులు... Read more »
కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్, బీజేపీలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గజ్వేల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాద్ధాంతం చేస్తూ.. ప్రతి పక్షాలు కోడి... Read more »
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న కొండపోచమ్మ సాగర్‌కు గండిపడటం, పెద్ద ఎత్తున నీరు వృథా అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సహజంగానే ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పడేయగా ప్రతిపక్షాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తెలంగాణ... Read more »
మంత్రి మల్లారెడ్డి అల్లుడికి, రాజశేఖర్ రెడ్డికి ఓట్లు వేయలేదని రైతులపై కక్ష కట్టి రైతు బంధు పధకం నిలిపివేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామానికే ప్రభుత్వ పథకం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. రాజకీయ... Read more »
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయొద్దంటూ... Read more »
పివి ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సిఎం కెసిఆర్ ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి వేడుకలు సందర్భంగా ముఖమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. పివి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు లుక్... Read more »
చైనాతో భారత సైన్యం యుద్ధం చేస్తుంటే మనవంతుగా మన ఫోన్లో ఉన్న చైనా యాప్‌లను ఒక్క వేలుతో తొలిగించి మన దేశ సైన్యానికి మద్దతు తెలుపాలని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పేరుతో ఉన్న... Read more »
నగరంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 237 మంది కరోనాతో మృతి చెందగా.. వారిలో 200 మందికిపైగా గ్రేటర్ హైదరాబాద్ వాసులే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రి లో పనిచేస్తున్న విక్టోరియా జయమణి అనే హెడ్ నర్సు కరోనాతో మృతి... Read more »