కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీల్ 7వ సీజన్‌ను ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. నవంబంర్ నుంచి మార్చి వరకు ఐపీల్ లీగ్ జరగనుంది. విదేశీ ఆటగాళ్ల నిబంధనల్లోనే ఐఎస్ఎల్ మార్పులు చేసింది. 2021-22 సీజన్ నుంచి విదేశీ ఆటగాళ్ల సంఖ్యను 3+1 తగ్గించింది.... Read more »
కరెంట్ బిల్లు ఓ వినియోగదారుడికి గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.25 లక్షల విద్యుత్ బిల్లు రావడం చూసి ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మన్నంత పనైంది. హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్డౌన్ కారణంగా... Read more »
ఎస్బీఐ వివిధ విభాగాల్లో మొత్తం 444 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో పర్మనెంట్‌తోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటిలో తమ అర్హతకు తగిన ఉద్యోగానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలుఎస్‌ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 20 (3 ఏండ్ల అనుభవం), డిప్యూటీ మేనేజర్... Read more »
గురువారం రాత్రి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం... Read more »
ప్రేమానురాగాలు చూపించాల్సిన చిన్నారిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. బాలిక తల్లిదండ్రుల మీద కోపంతో బాలికను బాలి తీసుకున్నాడు కిరాతకుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్, అనూష దంపతులు ఇస్మాయిల్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.... Read more »
హైదరాబాద్: లాక్డౌన్ ఉల్లంఘనలో హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 51(బి)ని ఉల్లంఘించడంలో ఎప్పటిలాగే హైదరాబాదీలు ముందున్నారు. మార్చి 22 నుంచి ఈ చట్టం అమలవుతుండగా.. జూలై 1 వరకు మాస్కులు... Read more »
లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై భారత్‌ను ఇండో అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీహేలి ప్రశంసించారు. ‘టిక్‌టాక్‌తో పాటు చైనా సంస్థలకు చెందిన... Read more »
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న కొండపోచమ్మ సాగర్‌కు గండిపడటం, పెద్ద ఎత్తున నీరు వృథా అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సహజంగానే ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పడేయగా ప్రతిపక్షాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తెలంగాణ... Read more »
కరోనా వ్యాపి నేపథ్యంలో తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జూలై 15 వరకు జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల వాయిదాపై మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం... Read more »
కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. సినిమా రంగం కూడా కరోనాతో వణికిపోతోంది. గత మూడు నెలలుగా షూటింగ్ లు లేవు. టాకీసులు మూతపడ్డాయి. ఇప్పడు సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా కారణంగా భవిష్యత్... Read more »