ఒక కొత్త త్రిల్లర్ మూవీకి నాగార్జున గ్రీన్ సిగ్నల్

గుంటురు టాకీస్’ గరుడవేగ’ సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పిన ఒక కొత్త తరహా థ్రిల్లర్ కి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం కోసం రెండు బడా నిర్మాణ సంస్థలు చేతులు కలుపుతున్నాయి. ప్రజంట్ నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమాను... Read more »

ఎంఎస్ ధోని సినిమాహీరో ఆత్మహత్య

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్‌ సింగ్‌ ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుశాంత్‌ సింగ్‌ ఆకస్మిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సుశాంత్‌ సింగ్‌... Read more »

బాహుబలి కన్న అరణ్యాల్లో నటించటం చాల కష్టం -రాణా

తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన చిత్రం బాహుబలిలో భళ్ళాలదేవుడి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు పొందాడు రానా. ఈ సినిమాతో రానా క్రేజ్‌ దేశవ్యాప్తంగా పాకింది. ప్రస్తుతం విరాటపర్వంతో పాటు అరణ్య అనే సినిమాలు చేస్తున్నాడు. అరణ్య సినిమాలో రానా బందేవ్ అనే... Read more »

‘ఆర్ఆర్ఆర్’ ఫెయిలయితే తెలుగు సినీ పరిశ్రమలో సంబురాలు జరుగుతాయి-RGV

ఏ విషయంపై అయినా బోల్డ్‌గా మాట్లాడటం రాంగోపాల్‌వర్మ స్టయిల్‌. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఉత్సాహం పొందేందుకు బూతు సినిమాలు చూస్తానని గతంలో ప్రకటించారీయన. ఈయన ఏం మాట్లాడినా టాలీవుడ్‌లో సెన్సేషన్‌ అవుతుంది. ఈయన మాట్లాడుతుంటే కొసవరకు వింటూనే నవ్వుకొనేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.... Read more »

గ్లామరస్ పాత్రలో నటించటానికి సిద్దమే

మైమరపించే అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించే అందాల తార లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ భామ. మిస్ ఉత్తరాఖండ్‌గా నిలిచిన లావణ్య మోడల్‌గా రాణించి సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో అందాల... Read more »

మంచి నాయకునిపై బుదర చల్లటం మంచిది కాదు

యాభై లక్షల లంచమిస్తూ పట్టుబడిన రేవంత్‌రెడ్డి.. వందశాతం నిజాయితీపరుడైన మంత్రి కే తారకరామారావుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. అవినీతికిపాల్పడి జైలుకెళ్లొచ్చిన ఓ వ్యక్తి.. కేటీఆర్‌ను అవినీతిపరుడు అనడం బాధాకరమని తెలిపారు. ఒక ఫాం... Read more »

దక్షిణాది హీరోల్లో ప్రభాస్ అగ్రస్థానం

బాహుబలి’ సినిమా సాధించిన అఖండ విజయం ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది. పాన్‌ఇండియా హీరోగా ఆయనకు సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. సోషల్‌మీడియాలో అభిమానగణం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లో కొత్త రికార్డు సృష్టించారు. ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య కోటి నలభైలక్షలు... Read more »

ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్

హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఫిక్సయినట్లు తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఎనర్జీ లెవల్స్‌ను తట్టుకోవాలంటే తనకు ఓ రేడియేషన్‌ సూట్‌ అవసరమని అర్థం వచ్చేలా ట్వీట్‌... Read more »

రాజా అని మీరు పిలిచే పిలుపుతో …

ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్‌, దివంగత డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా రామానాయుడుని గుర్తు చేసుకున్నారు. సినిమా పట్ల ఆయన తపన ఎంతో గొప్పదని,అది ఇతరులను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రామానాయుడుతో... Read more »

RRR షూటింగ్ ప్రారంభం కాబోతుంది ?

హైదరాబాద్ : కరోనా వలన సినిమా షూటింగ్ ,సీరియల్స్ అన్ని కూడా మూతపడ్డాయి . అన్ని రాష్టాల్లో ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందికి గురైనారు. అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ లు ప్రారంభం కాబోతున్నాయని సినీవర్గాల సమాచారం... Read more »