టెస్టులు చేయకుండానే మహిళకు కరోనా పాజిటివ్ అని తేల్చిన షాద్ నగర్ వైద్య సిబ్బంది

కరోనా టెస్టు చేయకుండానే పాజిటివ్ గా నిర్ధారించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో పట్టణ ప్రజలతో పాటు.. చుట్టు పక్కల మండలాలు,... Read more »

బ్యాంకుల్లో ఉద్యోగాలు కొద్దిగా కష్టపడితే కచ్చితంగా సాధించవచ్చు

రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్... Read more »

“భగవద్గీత సాక్షిగా” మెగా హీరో కొత్త సినిమా

మెగా హీరో సాయితేజ్ కొత్త సినిమాకు ’భగవద్గీత సాక్షిగా…అని టైటిల్ పెట్టనున్నట్టు టాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. చిత్రలహరి ప్రతి రోజు పండుగే తో సాయితేజ్ వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సోలో బ్రతుకే సో బెటరుసినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు... Read more »

పంటల భీమా చేసుకోండి -కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

ఖ‌రీఫ్‌‌-2020 కాలానికి ప‌్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌(పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు త‌మ పంట‌ల‌కు బీమా చేసుకోవాల్సిందిగా కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ‌శాఖ మంత్రి న‌రేంద్రసింగ్ తోమ‌ర్ రైతుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. బీమాతో విత్త‌నాల ద‌శ నుండి పంట‌కోత స‌మ‌యం వ‌ర‌కు పంట న‌ష్టాన్ని క‌వ‌ర్... Read more »

మహేష్ బాబు “సర్కారు వారి పాట ” కు బ్రేక్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్‌ను ఇప్పట్లో మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. కరోనా ఉదృతి కాస్త అయినా తగ్గే వరకు ఎదురు చూడాలని మహేష్ అండ్ టీం భావిస్తోంది. ఈ... Read more »

కరోనాతో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

కోల్‌క‌తా : దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. మ‌హమ్మారి క‌ట్ట‌డిలో విధులు నిర్వ‌హిస్తున్న క‌రోనా వారియ‌ర్స్ సైతం కోవిడ్ బారిన‌ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులెవ‌రైనా క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణిస్తే వారి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు.... Read more »

కరోనా వాక్సిన్ తొలిదశ ప్రయోగం విజయవంతం

అమెరికాకు చెందిన వెూడెర్నా కంపెనీ .. ప్రయోగాత్మకంగా చేపట్టిన కోవిడ్‌19 వ్యాక్సిన్‌ తొలి దశ పరీక్షలో సక్సెస్‌ సాధించింది. వ్యాక్సిన్‌ తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. 45 మంది హెల్త్‌ వాలంటీర్లు ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వారిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు అధిక... Read more »

రంజీ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ను డకౌట్ చేసిన ఏకైక బౌలర్ ఇప్పుడు టాప్ బౌలర్, మొదటి జీతం ఎంతో తెలుసా

ప్రపంచ బెస్ట్ బౌలర్లలో భువనేశ్వర్ ఒకడు. బీసీసీఐలోని ఏ-గ్రేడ్ బౌలర్ల జాబితాలో కూడా భువికి స్థానం ఉంది. ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ క్రికెటర్‌గా భువి తొలి సంపాదన ఎంతో తెలుసా..? కేవలం రూ.3000. అదే అప్పట్లో తనకెంతో గొప్పగా అనిపించిందని భువి... Read more »

చైనాకి షాక్ ఇస్తున్న దేశాలు, ఇలాగే కొనసాగితే చైనా పని ఖతం

చైనాను ప్రపపంచంలోని ఒక్కో దేశమూ పక్కన పెట్టేస్తున్నాయి. ఆ దేశ టెలికాం కంపెనీలను మెళ్లమెళ్లగా తప్పించేందుకు బ్రిటన్‌ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. చైనా కంపెనీలతో దేశ భద్రతకు ముప్పుందన్న ఆ దేశ ఎంపీల ఆందోళన నేపథ్యంలో దేశ 5జీ నెట్‌వర్క్‌ నుంచి చైనాకు చెందిన... Read more »

శ్రీరాముడు నేపాల్ దేశస్థుడు – నేపాల్ ప్రధాని

హిందువుల ఆరాధ్య దైవమైన‌ శ్రీరాముడు నేపాల్ దేశ‌స్థుడంటూ ఆ దేశ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌పై భార‌తీయులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ‘అయ్యో.. రాముడేం ఖ‌ర్మ‌, విశ్వంలో ఉన్న అన్ని గ్ర‌హాలు మీవే’నంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా సోమ‌వారం నేపాల్ ప్ర‌ధాని... Read more »