తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ లేకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ కూడా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సర్కారుపై ఒత‌్తిడి తీసుకొద్దామని చెప్పారు.”దిశ వంటి ఘటనలు జరిగాక కూడా తెలంగాణ రాష్ట్రంలో... Read more »
జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్లను హరీశ్‌రావు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.... Read more »
వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సభ్యుల పేర్లు... Read more »
కరీంనగర్ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా... Read more »
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ముఖమంత్రి కెసిఆర్‌లో మానవత్వం చచ్చిపోయిందని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియాలో సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ ఉస్మానియాను సందర్శించాలన్నారు. ఉస్మానియాను... Read more »
కరోనాతో ప్రపంచం అల్లాడుతోందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కరోనా చెప్పి రాలేదని, ఒక ఉపద్రవంలా వచ్చిందని అన్నారు. 130 కోట్ల జనాభా ఉన్న మనం దేశంలో భౌతికదూరం పాటించడం అంత సులువు కాదని.. అందుకే వైరస్ విస్తరిస్తోందని చెప్పారు. మీడియాలో వస్తున్న... Read more »
కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్, బీజేపీలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గజ్వేల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాద్ధాంతం చేస్తూ.. ప్రతి పక్షాలు కోడి... Read more »
మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లాకేంద్ర దవాఖానలో ఫస్ట్ రెస్పాండర్ 108ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్ అంబులెన్స్ మారుమూల గ్రామాలకు కూడా క్షణాల్లో వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తోందన్నారు. ద్విచక్రవాహనానికి వెనుక డబ్బాలో అన్ని రకాల వైద్య... Read more »
తెలంగాణ ప్రజల వ్యక్తిత్వపటిమ చాలా గొప్పదని, మనం తలుచుకుంటే జరగని పని లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మనపూర్వికులు మనకోసం ఎంతో కష్టపడినందుకే మనం ఇవాళ ఇట్లున్నామని, మన భవిష్యత్ తరాల కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా. అందుకే మళ్లీ... Read more »
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పది, పదిహేనేళ్లలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందినవారు రిటైరైనా సరే, సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి... Read more »