టీఆర్‌ఎస్ పార్టీకి ఒకటే రాష్ట్రం ఒకటే లక్ష్యం. తెలంగాణ ప్రజల కళ్ళలో సంతోషం చూడటమే మా లక్ష్యం – కేటీఆర్

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రలలకు రక్షణ కవచం టీఆర్‌ఎస్‌ పార్టీనేనని పేర్కొన్నారు. మంత్రి శనివారం మాట్లాడుతూ.. 2001 జూలైలో జల దృశ్యం వేదికగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో కేసీఆర్... Read more »

కరోనా రికవరీ రేటులో తెలంగాణకు ఐదవ స్థానం

దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా రోజుకు 34 వేల మందికి పైగా రోగులు కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు ఎంతో ఆశాజనకంగా ఉందని, ఏప్రిల్‌లో 7.85 శాతం ఉన్న... Read more »

స్వలాభం కోసం అమాయకులని బలి పశువులను చేయొద్దు ప్రతిపక్షాల పై హరీష్ రావు ఫైర్

ప్రతిపక్షాలు శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింలు మృతి దురదృష్టకరమన్నారు. గజ్వేల్ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..మృతుడి కుటుంబానికి రాష్ట్ర... Read more »

రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ప్రశ్నలు ?

ఫ్రాన్స్‌ నుండి ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు నిన్న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈవిషయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేశారు. ఒక్కో రాఫెల్‌ విమానం ఖర్చు రూ.526 కోట్ల నుంచి... Read more »

బక్రీద్ రోజు జంతువులను చంపినా అక్రమ రవాణా చేసిన వారి పై చర్యలు తీసుకోండి -హైకోర్టు

బక్రీద్ సందర్భంగా అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎవ‌రైనా అక్ర‌మంగా జంతువుల‌ ర‌వాణా లేదా వ‌ధ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ప్ర‌భుత్వాన్ని కోరింది. ఒంటెల అక్ర‌మ ర‌వాణా, వ‌ధ నిరోధించాల‌ని... Read more »

దేశ రాజధానిలో మరో దారుణం

దేశ రాజధానిలో దారుణం వెలుగు చూసింది. అత్యంత భద్రత ఉండే ఎర్రకోట సమీప ప్రాంతంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకోట సమీపంలోని పార్క్‌లో 23 ఏళ్ల యువతిపై ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను... Read more »

అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి కరోనా పాజిటివ్

రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో... Read more »

162 కోట్ల స్కామ్ నకిలీ పెన్షనర్లు

పంజాబ్‌లో న‌కిలీ పెన్ష‌న‌ర్ల స్కామ్‌ బ‌య‌ట‌ప‌డింది. అర్హ‌త లేని సుమారు 70 వేల మంది అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో సీనియ‌ర్ పెన్ష‌న్ పొందుతున్న‌ట్లు తేలింది. ఈ కుంభ‌కోణం దాదాపు 162 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే అక్ర‌మ ప‌ద్ధ‌తిలో పెన్ష‌న్ తీసుకున్న వారి నుంచి డ‌బ్బు... Read more »

మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా విజృంభణ

జిల్లాను కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఈ వారంలో ఊహించని స్థాయిలో కరోనా కేసులు రావడం అందరిలో ఆందోళన పెంచుతోంది. ఈనెల 20న 55 కేసు లు, 22న 31 కేసులు, 23న 25 కేసులు తాజాగా శుక్రవారం 77మంది కరోనా బారినపడ్డారు. కేవలం నాలుగు... Read more »

గులాబీ రంగును వెంటనే తొలగించండి – ముఖ్యమంత్రి కేసీఆర్

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉమెన్ బయోటాయిలెట్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్టీసీ ఉమెన్ బయోటాయిలెట్ బస్సులకు వేసిన రంగుల విషయంపై సిఎం కెసిఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో టాయిలెట్ వెళ్లేందుకు... Read more »