తెలంగాణ ప్రజల వ్యక్తిత్వపటిమ చాలా గొప్పదని, మనం తలుచుకుంటే జరగని పని లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మనపూర్వికులు మనకోసం ఎంతో కష్టపడినందుకే మనం ఇవాళ ఇట్లున్నామని, మన భవిష్యత్ తరాల కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా. అందుకే మళ్లీ... Read more »
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పది, పదిహేనేళ్లలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందినవారు రిటైరైనా సరే, సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి... Read more »
జూబ్లీహిల్స్ పోలీసులు ఆన్లైన్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. యువతులను ఆకర్షిచేందుకు అవని వెల్ నెస్ సెంటర్ పేరు ముసుగులో శైలజ, పరమేశ్వర్ అనే దంపతులు వేశ్య గృహాన్ని నడుపుతూ ఆన్లైన్ సెక్స్ బిజినెస్ చేస్తున్నారు.... Read more »
తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ ల్యాబ్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనాను వ్యాపార కోణంలో చూడవద్దని, మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కరోనా చికిత్సలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే మూడు విధానాలు కలిసి ఉన్నాయని… ఈ నేపథ్యంలో పాజిటివ్... Read more »
విషపూరిత రసాయనాలు ఉన్న తొమ్మిది శానిటైజర్లను ఉపయోగించొద్దని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఇప్పటికే మార్కెట్లకు తరలించిన ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఎస్క్‌బయోకెమ్ సంస్థను ఆదేశించింది. ఈ సంస్థ తయారు చేసిన శానిటైజర్లలో ప్రమాదకర మిథనాల్ ఉందని ఎఫ్‌డీఏ గుర్తించింది.మిథనాల్ ఉన్న శానిటైజర్లను ఉపయోగించడం ఆరోగ్యానికి... Read more »
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతూ శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి... Read more »
జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని అన్నారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ... Read more »
సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీష్... Read more »
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తన అనుచరులతో చాలా ముఖ్యమైన సందేశాన్ని పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇటీవల ఒక పోస్ట్ షేర్ చేశారు. అందుకు సోనమ్ కపూర్‌తో పాటు పలువురు మద్దతు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఒకరినొకరు బెదిరించుకోవడం, ఒకరిపై ద్వేషాలు చూపడం... Read more »
పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా, కృష్ణ ఘాటి సెక్టార్లలో నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు సోమవారం ఉదయం కాల్పులకు తెగబడ్డాయి. పాక్ కాల్పుల్లో రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్లో భారత జవాన్ ఒకరు మృతి చెందారు.... Read more »