మేము ఎటువంటి పొడిగింపు అడగలేదు. ఆ వార్తలన్నీ అవాస్తవాలు – ప్రియాంక గాంధీ

ఢిల్లీలోని 35, లోడీ ఎస్టేట్స్‌లో ఉన్న తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలో ఆగస్టు తర్వాత మరికొంత కాలం నివాసం ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆమెపై వస్తున్న వార్తలను ఖండించారు.... Read more »

కరోనా సమయంలో 4T లు చాల ముఖ్యమైనవి అందరు పరీక్షలు చేయించుకోవాలి -గవర్నర్

రాష్ట్ర గవర్నర్‌ సౌందరరాజన్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గవర్నర్‌ స్వయంగా వెల్లడించారు. ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఈ సందర్బంగా గవర్నర్ ప్రజలకు పలు... Read more »

ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు – స్వర్ణలత భవిష్యవాణి

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయన్నారు. నా భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని చెప్పారు.... Read more »

దమ్ముంటే కేంద్రం నుండి నిధులు రాలేదని టీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలి – సోయం బాపురావు

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదని రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రాలేదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ సోయం బాపురావు సవాల్‌ విసిరారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని బీజేపీ జిల్లా... Read more »

ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని

ప్రధాని నరేంద్రమోడి ఆసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్‌ ..మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రెవాలో నిర్మించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ప్రారంభించారు రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవ‌లం స‌మీప ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్తు అంద‌డ‌మే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రా... Read more »

వింత సంఘటన పుట్టుకతోనే పాపకి దంతాలు

సాధారణంగా శిశువు జన్మించిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. జోగులాంబ గద్వాలలోని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దవాఖానాలో పురుడుపోసుకున్న మహిళకు... Read more »

నాకు పెళ్లి వద్దు చదుకోవాలని ఉంది షీ టీం కు అమ్మాయి ఫోన్

నాకు చదువుకోవాలని ఉంది.. కానీ మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటున్నారు.. సంబంధం కూడా చూశారు.. నాకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండి’ అంటూ ఓ అమ్మాయి ఫోన్‌ ద్వారా షీ టీం పోలీసులను కోరింది. తల్లిదండ్రులపై... Read more »

కరోనా టెస్టులకు ఏపీలో ప్రత్యేక బస్సులు

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. కరోనా పరీక్షలను సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు.మొత్తం 54 బస్సులను అధికారులు సిద్ధం... Read more »

తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని దద్దమ్మలు- మంత్రి తలసాని

విపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి?, సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా?, ప్రభుత్వ పథకాలు ఆగాయా?, పరిపాలనలో సచివాలయం ఒక భాగం.... Read more »

ఉగ్రవాదుల దాడిలో బీజేపీ నేత మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో బిజెపి నేత షేక్‌ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బాండిపొరా జిల్లాలో జరిగిందీ ఘటన. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ దుకాణం బయట వాసిం కుటుంబం కూర్చున్న సమయంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ... Read more »