అతి తక్కువ ధరల్లో మంచి లాప్ టాప్

DELL Vostro 3490 14-inch Thin & Light Laptop (10th Gen Core i3-10110U/4GB/1TB HDD/Window 10/Integrated Graphics), Black 2.10GhzGHz Intel Core i3-10110U 10th Gen processor 4GB DDR4 RAM 1TB 5400rpm hard drive 14-inch screen,... Read more »

టీం ఇండియాకు ఎంపిక అవ్వటమే లక్ష్యం – శ్రీశాంత్

వన్డే ప్రపంచకప్‌-2023లో ఆడటమే తన లక్ష్యమని భారత వివాదస్పద క్రికెటర్‌ శ్రీశాంత్‌ స్పష్టం చేశాడు. రంజీల్లో రాణించి త్వరలోనే టీమిండియాకు ఎంపిక అవుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్‌పై బీసీసీఐ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ఆ నిషేధం ఈ ఏడాది... Read more »

ఈ విషయంలో కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలి – కాంగ్రెస్ ఎంపీ

క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్ర‌కార‌మే.. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషికి.. 5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ క‌లెక్ట‌ర్ జాబ్ ఆఫ‌ర్ లెట‌ర్‌ను అంద‌జేశారు. దీని ప‌ట్ల కాంగ్రెస్ నేత, రాజ్య‌స‌భ... Read more »

సంతోష్ బాబు నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. సోమవారం రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల,... Read more »

చైనా విషయంలో వెనక్కి తగ్గేది లేదు -అరవింద్ కేజ్రీవాల్

చైనాతో దేశం రెండు యుద్ధాలు చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒక యుద్ధం సరిహద్దు వద్ద సైనికులు చేస్తుంటే.. మరో యుద్ధం ఆ దేశం నుంచి వచ్చిన వైరస్‌తో చేస్తున్నామని పేర్కొన్నారు. ‌ దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ కేసులు... Read more »

కొత్త లుక్ లో ‘అర్జున్ రెడ్డి’ అదిరింది

విజయ్ దేవరకొండను కొత్త స్టైల్‌లో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తండ్రి గోవర్థన్ రావు, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ ప్రతీ సినిమాలో కొత్తదనం చూపిస్తాడు. ప్రతీ... Read more »

టాప్ లో బ్రెజిల్ ,టాప్ 3 లో భారత్

కరోనా మహామ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 1,83,000కు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో 54,771 కేసులతో బ్రెజిల్‌... Read more »

2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫిక్సింగ్ , విచారణకు శ్రీలంక ప్రభుత్వం ఆదేశం

భారత్‌ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల అంశం మరో మలుపు తీసుకుంది. ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేసుకుందంటూ మంత్రి మహిందానంద అలుత్‌ గమాగే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిజనిర్ధారణ కోసం శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్‌లో ఆటగాళ్ల పాత్ర... Read more »

హాలిహుడ్ టెక్నీషియన్స్ తో ప్రభాస్ మూవీ

దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. ఈ సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా ఇంగ్లీష్ లో డబ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే ప్రయత్నాలు... Read more »

భారత్ ను దొంగ దెబ్బ కొట్టేందుకు చైనా ప్లాన్

గల్వాన్‌ లోయలో తమ సేనలను ముందుకు రానీయకుండా అడ్డుకొని అంతర్జాతీయ సమాజం దృష్టి పడేట్లుగా చేసిన భారత్‌పై ప్రతీకారానికి చైనా సిద్ధమవుతున్నది. భారత్‌ను ఏకాకిగా చేసి వారి ఆటలు నడిపించుకొనేందుకు చైనా మరో కొత్త నాటకానికి తెరలేపింది. ఇప్పటికే పాకిస్తాన్‌తో జత కట్టిన చైనా..... Read more »