కొత్త లుక్ లో ‘అర్జున్ రెడ్డి’ అదిరింది

విజయ్ దేవరకొండను కొత్త స్టైల్‌లో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తండ్రి గోవర్థన్ రావు, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ ప్రతీ సినిమాలో కొత్తదనం చూపిస్తాడు. ప్రతీ సినిమాలో ఆప్‌డేట్ వర్షెన్ అనేది ఉంటుంది. తాజాగా ఫ్రెంచ్ గడ్డం, జుట్టు ముఖంపై పడేలా ఉండడంతో లేటెస్ట్ ట్రెండ్ గా అభిమానులు భావిస్తున్నారు. పాన్ ఇండియా మూవీని తెలుగులో ఫైటర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బామ అనన్య పాండే నటిస్తున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews