
భారత క్రికెట్‌పై మాజీ సారధి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రభావమే ఎక్కువగా ఉందని వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏమీలేని స్థాయి నుంచి భారత జట్టును గంగూలీ తయారుచేశాడని, అందువల్లే భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోనీకన్నా దాదా ప్రభావమే ఇండియన్... Read more »

రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్... Read more »

తెలంగాణ బంద్‌కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. విరసం నేత వరవరరావును విడుదల చేయాలంటూ జులై 25న మావోయిస్టు కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. వరవరరావుపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరింది. ఉపా, ఎన్‌ఐఏ కేసులు ఎత్తివేయడంతో పాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను... Read more »

దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా గత కొన్ని రోజులుగా క్రియాశీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యుద్ధ విన్యాసాలు చేపడుతూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి దీటుగా బదులిచ్చేందుకు చైనా పీపుల్స్... Read more »

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ఏనుగును ఏడాది పాటు దత్తత తీసుకుంది. సోమవారం ఆమె తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన నెహ్రూ జూపార్కును సందర్శించారు. అక్కడ ఉన్న రాణి అనే ఏనుగును ఉపాసన దత్తత... Read more »

కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అందరు మాస్కులు ధరిస్తున్న విషయం తెసిందే. అయితే మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. ఈ మేరకు... Read more »

కరీంనగర్ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా... Read more »

భారత క్రికెటర్, బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మనోజ్ తివారీ భారత సెలక్షన్ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్ సెలక్టర్ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు.... Read more »

మెగా హీరో సాయితేజ్ కొత్త సినిమాకు ’భగవద్గీత సాక్షిగా…అని టైటిల్ పెట్టనున్నట్టు టాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. చిత్రలహరి ప్రతి రోజు పండుగే తో సాయితేజ్ వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సోలో బ్రతుకే సో బెటరుసినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు... Read more »