తెలంగాణ స్టేట్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు వివిధ‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్టులుఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ క‌న్స‌ల్టెంట్‌ పోస్టులుఅర్హ‌త‌: ఎల్ఎల్‌బీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 27, 2020 పూర్తి... Read more »

కష్టాలో వున్న వలసదారులకు మరియు ఉద్యోగాలకు యాప్ విడుదల చేసిన సోనూసూద్

వలస జీవులను సొంతూళ్లకు చేరవేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలసదారులకు సహాయం చేయడానికి తాజాగా సోనూసూద్‌ యాప్‌ను లాంచ్‌ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సరైన ఉద్యోగావకాశాలు కనుగొనడంలో కార్మికులకు సహకారం అందించేలా రూపొందించిన... Read more »

తాలిబన్లను కాల్చి చంపినా బాలిక ఆమె ధైర్య సాహసాలకు జనం అభినందనలు

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 14 ఏండ్ల బాలిక కమర్‌గుల్‌ తాలిబన్‌ కు చెందిన ఇద్దరు ముష్కరులను కాల్చి చంపింది. ఘోర్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో గత వారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బాలిక తండ్రి ఆ గ్రామపెద్ద. ఆయన ప్రభుత్వానికి మద్దతుదారు. దీంతో తాలిబన్లు ఆయన... Read more »

చాపెల్ వలన నరకాన్ని అనుభవించాం – హర్భజన్ సింగ్

ఆస్ట్రేలియా ఆటగాడు గ్రేగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా క్రికెటర్లు నరకాన్ని చవిచూశారని భారత స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ నేర్కొన్నాడు. గ్రేగ్ చాపెల్ ప్రధాన కోచ్‌గా ఉన్నకాలం భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త సమయంగా హర్భజన్ సింగ్ అభివర్ణించాడు. చాపెల్... Read more »

భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో మృతి చెందిన వీర జవాన్ సంతోష్ భార్యకి డిప్యూటి కలెక్టర్ గా అపాయింట్ మెంట్ అందించిన కేసీఆర్

భారత- చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ లోయలో ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో సంతోషికి అందించారు.... Read more »

వికారాబాద్ లో రైల్వే అధికారుల నిర్లక్ష్యం వలన ముగ్గురు మృతి

రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద 12 మంది రైల్వే సిబ్బంది ట్రాక్‌కు పెయింటిగ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో... Read more »

భారతదేశ రక్షణ కోసం మరో కీలక ఆయుధం “హెలీనా” సిద్ధం

ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిప‌ణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోల‌ను భార‌త వైమానికి ద‌ళం విడుద‌ల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువ‌స్త్రా అని నామ‌క‌ర‌ణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్... Read more »

ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన పెండ్లి శుభలేఖను అందించిన హీరో నితిన్

యంగ్ ‌హీరో నితిన్‌ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తన వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు స్వయంగా శుభలేఖను అందజేసి వివాహానికి హాజరై ఆశీర్వదించాలని నితిన్‌... Read more »

తెలంగాణ అభివృద్ధి కాదు కరోనా అభివృద్ధి చెందుతుంది- కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మంత్రి ఈటెల దగ్గర ఆరోగ్య శాఖ మాత్రమే ఉంది.. పవర్‌ అంతా సిఎం దగ్గరే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కరోనా కేవలం హైదరాబాద్ కే పరిమితం అనుకున్నారు.. కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందని ఆయన అన్నారు. ఈటెల కేవలం కరోనా... Read more »

టెస్టులు చేయకుండానే మహిళకు కరోనా పాజిటివ్ అని తేల్చిన షాద్ నగర్ వైద్య సిబ్బంది

కరోనా టెస్టు చేయకుండానే పాజిటివ్ గా నిర్ధారించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో పట్టణ ప్రజలతో పాటు.. చుట్టు పక్కల మండలాలు,... Read more »