ధోనిలా ఉంటా ఫలితం గురించి పట్టించుకోను -భువనేశ్వర్

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలా మ్యాచ్ తుది ఫలితం గురించి ఎక్కువగా చింతించకుండా.. మంచి ప్రదర్శన చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని టీమ్​ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. అలాగే ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడడం తన కెరీర్​లో కీలక... Read more »

కరోనా వాక్సిన్ వచ్చేవరకు అందరు జాగ్రత్తగా ఉండాలి -ప్రధాని మోడీ

కరోనా వాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలందరూ అత్యంత అప్రమత్తతోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతిక దూరంతో పాటు మాస్కులను కూడా తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. వలస కూలీల నిమిత్తమై రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర... Read more »

భారత్ జోలికి వస్తే ఉరుకోము , చైనాకి అమెరికా గట్టి వార్నింగ్

భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. చైనా సైన్యాన్ని దీటుగా నిలువరించేందుకు సన్నద్ధంగా ఉన్నామని, అందుకు... Read more »

ఆన్ లైన్ సెక్స్ రాకెట్ ను పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు

జూబ్లీహిల్స్ పోలీసులు ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. యువతులను ఆకర్షిచేందుకు అవని వెల్ నెస్ సెంటర్ పేరు ముసుగులో శైలజ, పరమేశ్వర్ అనే దంపతులు వేశ్య గృహాన్ని నడుపుతూ ఆన్‌లైన్ సెక్స్ బిజినెస్ చేస్తున్నారు.... Read more »

లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి

ఖైదీ నెం150’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ‘సైరా’ తో పలకరించిన చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్,... Read more »

ఈ శానిటైజర్లు వాడితే విషం వాడినట్టే,తప్పక తెలుసుకోండి

విష‌పూరిత ర‌సాయ‌నాలు ఉన్న తొమ్మిది శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించొద్ద‌ని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే మార్కెట్ల‌కు త‌ర‌లించిన ఉత్ప‌త్తుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఎస్క్‌బయోకెమ్ సంస్థ‌‌ను ఆదేశించింది. ఈ సంస్థ త‌యారు చేసిన శానిటైజ‌ర్ల‌లో ప్ర‌మాద‌కర మిథ‌నాల్ ఉంద‌ని ఎఫ్‌డీఏ గుర్తించింది.మిథ‌నాల్ ఉన్న శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం ఆరోగ్యానికి... Read more »

చైనాని నమ్మి మోసపోయిన నేపాల్ , నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా

నేపాల్‌ ప్రభుత్వానికి చైనా గట్టి షాకిచ్చింది. టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్‌ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని ఆక్రమించింది. త్వరలోనే అక్కడ అవుట్‌పోస్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నేపాల్‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం... Read more »

నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాల పంపిణి చేయాలి – సీఎం YS జగన్

జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 29–30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని అన్నారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ... Read more »

మూడు నెలల సంతోషాన్ని ఒకేసారి ఇచ్చేస్తాం -రోజా

లాక్‌డౌన్‌ తర్వాత నానక్‌రాం గూడ రామానాయుడు స్టూడియోలో కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దాదాపు మూడు నెలల తర్వాత జబర్దస్త్ షూటింగులో పాల్గొనడంపై రోజా స్పందించారు. ‘జబర్దస్త్‌, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఫన్. ప్రజలు తమ కష్టాలన్నీ... Read more »

తెలంగాణాలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శం -హరీష్ రావు

సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు, 400 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్... Read more »