ఇండో పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేయాలంటే, భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడాల్సి వుందని యూఎస్ చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో చైనాకు కళ్లెం వేసేందుకు కూడా ఇండియాకు... Read more »
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్ళారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ప్రభాస్ ని చూసేందుకు భారీగా... Read more »
ఇకపై సినిమాల్లో బ్యాడ్ పోలీసులు కనిపించరట. ఇండియన్ సినిమాల్లో పోలీస్ పాత్రలు చాలా రెగ్యులర్ గా కనిపిస్తాయి. అయితే ఎక్కువ సినిమాల్లో పోలీసులను రౌడీలుగా లంచగొండిలుగా చూపిస్తూ ఉంటారు. ఇకపై అలా చూపించేందుకు వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇండియన్ ఆర్మీ గురించి... Read more »
లెబనాన్ రాజధాని బీరూట్‌ను వణికించిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో... Read more »
నేటితో కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ నేపథ్యంలో మోదీపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారని ప్రశంసిస్తున్నారు.కర్ణాటక బీజేపీ... Read more »
అయోధ్యలో ప్రధాని మోడి చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈఘటనపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన... Read more »
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో తిరుపతిలో లాక్ డౌన్ ను మరో పది రోజులు పొడిగించారు. దీంతో ఈ నెల 14 వరకూ తిరుపతిలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ మేరకు జిల్లా అధికారులు, తిరుపతి నగరపాలక సంస్థ... Read more »
అయోధ్యలో రామాలయం నిర్మాణం నిరీక్షణ వందల ఏళ్ల తర్వాత ఫలించింది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటితో రామజన్మభూమికి విముక్తి కలిగిందన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం దేశమంతా పోరాటం జరిగింది. వారి త్యాగాల ఫలితంగా... Read more »
మరోసారి పోలీస్ గెటప్ప్ లో కనిపించనున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో.. పవన్ కల్యాణ్ మరో సినిమా చేయనున్నారన్న వార్త ఇటీవల అధికారికంగా వచ్చింది. దాంతో అప్పటి నుంచీ ఈ సినిమా ఏ తరహా కథాంశంతో రూపొందుతోందన్న... Read more »
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనీస్ మొబైల్ కంపెనీ వివోను కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనీస్ మొబైల్ కంపెనీ వివో తప్పుకున్నట్లు సమాచారం. అయితే.. కొద్దిరోజుల క్రితం భారత్, చైనా సరిహద్దులో... Read more »