టి ఆర్ ఎస్ లో మానవత్వం ఒక్కరికీలేదా -రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ నడిబొడ్డున గిరిజన బాలిక అమానుషంగా అత్యాచారానికి, హత్యకు గురైతే, బాధిత కుటుంబాన్ని పరామర్శించేంత మానవత్వం కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి లేకుండాపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తన బంధువు తండ్రి మరణిస్తే ఆగమేఘాలపై ఢిల్లీ నుంచి వచ్చి పరామర్శించిన కేసీఆర్‌ బాలిక కుటుంబాన్ని... Read more »

హీరో సాయిధరమ్ తేజ్ విషయంలో మీడియా ఓవర్ యాక్షన్,చిన్నారి పై దాడిలో సైలెంట్

హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం అందరికి తెలిసిందే, అయితే దీన్ని పై తెలుగు మీడియా ఓవర్ యాక్షన్ చేయటం పై సామాన్య ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.సాయిధరమ్ తేజ్ వాడిన హెల్మెట్ నుండి బైక్ రేటుతో సహా డిబేట్ లు పెట్టి... Read more »

తగ్గేదేలే.. తాలిబాన్లకు ఆఫ్ఘన్ మహిళల హెచ్చరిక

ప్రస్తుతం అఫ్గన్‌ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది అఫ్గన్‌ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. అఫ్గన్‌ పశ్చిమ ప్రాంతంలోని చాలా ఊళ్లలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు.... Read more »

హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేన్నట్టే ??

హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ రేపో మాపో వెలువడుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. కానీ జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన లేఖ మాత్రం.. ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలకు... Read more »

#Breaking News రేపు కొడంగల్ కోస్గి మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన

Read more »

కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

Read more »

పథకాలు వెనక్కి తీసుకోవాలి సుశీల్ ని వెంటనే ఉరి తీయాలి -రానా తల్లి

నా కొడుకును హత్య చేసిన వాడు ఎన్నటికీ మెంటార్‌ కాలేడు. సుశీల్‌ ఇప్పటి వరకు సాధించిన పతకాలన్నంటిని వెనుకకు తీసుకోవాలి. ఈ హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారిస్తారన్న నమ్మకముంది. కానీ సుశీల్‌ ఏదో ఒక రకంగా రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకునే అవకాశముంది.... Read more »

సినీ కార్మికులకు సహాయం చేసిన హాస్య నటుడు అలీ

సినీ కార్మికులకు ప్రముఖ హాస్యనటుడు అలీ సాయమందించారు. జుబేదాతో కలిసి నిత్యావసర వస్తువులను అందించారు. టాలీవుడ్ లోని 24 శాఖల్లో పని చేసే వారు కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోయి అవస్థలు పడుతున్నారని, ఈ క్రమంలోనే వారికి సాయం చేయాలన్న ఆలోచనతో తనకు... Read more »

వాట్సాప్ కు హెచ్చరిక! కేంద్ర మంత్రిత్వ శాఖ నోటీసులు

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త ప్రైవసీ పాలసీని విత్ డ్రా చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని వాట్సాప్‌కు నోటీసులు పంపింది. లేకుంటే... Read more »

ఈటల చూపు బీజేపీ వైపేనా ? బీజేపీ నుండి ఈటలకు ఆహ్వానం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామానికి బీజం పడింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి, గడ్డం వివేక్‌లు ఈటలతో భేటీ అయ్యి చర్చించినట్లు సమాచారం. కలిసి పోరాటం చేద్దామని... Read more »