పంటల భీమా చేసుకోండి -కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

ఖ‌రీఫ్‌‌-2020 కాలానికి ప‌్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌(పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు త‌మ పంట‌ల‌కు బీమా చేసుకోవాల్సిందిగా కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ‌శాఖ మంత్రి న‌రేంద్రసింగ్ తోమ‌ర్ రైతుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. బీమాతో విత్త‌నాల ద‌శ నుండి పంట‌కోత స‌మ‌యం వ‌ర‌కు పంట న‌ష్టాన్ని క‌వ‌ర్... Read more »

ఇండియాను వదులుకోము ఆ వార్తలు అవాస్తవం, ఇండియా మాకు ఎప్పటికి మిత్ర దేశమే- ఇరాన్

ఇండియా తమకు మిత్రదేశమని, ఇండియాను వదులుకోబోమని ఇరాన్ పోర్ట్ అండ్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి ఫర్హాద్ మాంటాసర్ స్పష్టం చేశారు. ఆఫ్గనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో తాము నిర్మించదలచిన భారీ రైల్వే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న ఇండియాను తప్పించారని వచ్చిన వార్తలు అవాస్తవమని ఈ మేరకు... Read more »

సచివాలయం ఆపి పేదలకు వైద్యం అందించే ఆసుపత్రిని నిర్మించండి – బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ముఖమంత్రి కెసిఆర్‌లో మానవత్వం చచ్చిపోయిందని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియాలో సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ ఉస్మానియాను సందర్శించాలన్నారు. ఉస్మానియాను... Read more »

రూపాయలు 1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు – YS జగన్ మరో సంచలన నిర్ణయం

ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.... Read more »

కరోనాతో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

కోల్‌క‌తా : దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. మ‌హమ్మారి క‌ట్ట‌డిలో విధులు నిర్వ‌హిస్తున్న క‌రోనా వారియ‌ర్స్ సైతం కోవిడ్ బారిన‌ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులెవ‌రైనా క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణిస్తే వారి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు.... Read more »

ఇకపై కరోనా టెస్టులు చికిత్స ప్రవేట్ హాస్పిటల్స్ లో ఉచితం -కేసీఆర్

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌ను ఎంపిక చేసింది. మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్... Read more »

అసలు నీకు బాధ్యత ఉందా ?? నిహారిక పై ఫైర్ అవుతున్న నెటిజన్స్

నాగబాబు ముద్దుల కూతురు నిహారికపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు నీకు బాధ్యత ఉందా అంటూ మండి పడుతున్నారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతగా నిహారిక ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా? చైనా ప్రొడక్ట్... Read more »

డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ కు యావత్ భారతదేశం అభినందనలు

పెద్దపల్లి జిల్లా వైద్యారోగ్యశాఖ సర్వైవ్‌లెన్స్‌ అధికారి డాక్టర్‌ పెండ్యాల శ్రీరామ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్విట్టర్‌ ద్వారా ఉపరాష్ట్రపతి స్పందిస్తూ, కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డైవర్‌ నిరాకరించడంతో స్వయంగా తానేట్రాక్టర్‌ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లిన పెద్దపల్లి జిల్లా కరోనా నిఘా అధికారి... Read more »

మేము ఎటువంటి పొడిగింపు అడగలేదు. ఆ వార్తలన్నీ అవాస్తవాలు – ప్రియాంక గాంధీ

ఢిల్లీలోని 35, లోడీ ఎస్టేట్స్‌లో ఉన్న తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ప్రభుత్వ బంగ్లాలో ఆగస్టు తర్వాత మరికొంత కాలం నివాసం ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు ఆమెపై వస్తున్న వార్తలను ఖండించారు.... Read more »

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా ఓటిటి రిలీజ్ ?

ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం చిన్న సినిమాల‌కే ప‌రిమితం అయిన డిజిట‌ల్ రిలీజ్ లకు ఇప్పుడు పెద్ద హీరోలు సైతం ముందుకు వ‌చ్చేలా క‌న‌పడుతోంది. ఇప్ప‌టికే హీరో నాని నెగెటివ్ షేడ్ లో క‌నిపించ‌బోతున్న ‘వీ’, హీరో రామ్ ‘రెడ్’ మూవీల కోసం ఓటీటీ సంస్థ‌లు... Read more »