సచిన్ ను ఔట్ చేస్తే చంపుతామన్నారు

క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ను ఔట్‌ చేసిన సమయంలో చంపేస్తామనే బెదిరింపులు ఎదురయ్యాయని ఇంగ్లండ్‌ పేసర్‌ టిమ్‌ బ్రెస్నన్‌ వెల్లడించాడు. అం తర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ 99 శతకాలు చేసిన అనంతరం ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుందని అతడు... Read more »

బీహార్ ఎన్నికలో మాదే విజయం

జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) పాలనలో బిహార్‌ రాష్ట్రం జంగిల్‌రాజ్‌ నుంచి జనతారాజ్‌ వైపు పయనిస్తోందని హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమిత్‌షా... Read more »

గ్లామరస్ పాత్రలో నటించటానికి సిద్దమే

మైమరపించే అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించే అందాల తార లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ భామ. మిస్ ఉత్తరాఖండ్‌గా నిలిచిన లావణ్య మోడల్‌గా రాణించి సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో అందాల... Read more »

మంచి నాయకునిపై బుదర చల్లటం మంచిది కాదు

యాభై లక్షల లంచమిస్తూ పట్టుబడిన రేవంత్‌రెడ్డి.. వందశాతం నిజాయితీపరుడైన మంత్రి కే తారకరామారావుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. అవినీతికిపాల్పడి జైలుకెళ్లొచ్చిన ఓ వ్యక్తి.. కేటీఆర్‌ను అవినీతిపరుడు అనడం బాధాకరమని తెలిపారు. ఒక ఫాం... Read more »

కరోనా వ్యాప్తిలో మా తప్పు లేదు -చైనా

ప్రాణాంతక కరోనా వైరస్‌పై సరైన సమయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదన్న నేరారోపణలు ఎదుర్కొంటున్న చైనా.. తాజాగా వైరస్‌కు సంబంధించి శ్వేత పత్రాన్ని ఆదివారం విడుదల చేసింది. వైరస్‌ విషయాన్ని దాచిపెట్టలేదని, ఇందులో తమ తప్పు, పొరపాటు ఏమీ లేదని సమర్థించుకుంటూ సమగ్ర వివరణ... Read more »

మన కొడంగల్ న్యూస్

కొడంగల్ మండలంలోని హస్నాబాద్ లో 10 తరగతి విద్యార్థులకు మాస్కులు , శానిటైజర్స్ పంపిణి చేసిన సర్పంచ్ పకీరప్ప ఫెర్టిలైజర్స్ దుకాణాలు తనిఖీ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు దౌల్తాబాద్ ఎస్సై దౌల్తాబాద్ మండలంలో నందారం గ్రామంలో ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి... Read more »

దక్షిణాది హీరోల్లో ప్రభాస్ అగ్రస్థానం

బాహుబలి’ సినిమా సాధించిన అఖండ విజయం ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది. పాన్‌ఇండియా హీరోగా ఆయనకు సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. సోషల్‌మీడియాలో అభిమానగణం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లో కొత్త రికార్డు సృష్టించారు. ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య కోటి నలభైలక్షలు... Read more »

చైనా కి వ్యతిరేకంగా అంతర్జాతీయ కూటమి

ప్రపంచ వాణిజ్యం, భద్రత, మానవహక్కులకు చైనాతో పొంచి ఉన్న ప్రమాదాన్ని కట్టడిచేసేందుకు అమెరికా సహా ఎనిమిది దేశాలు అంతర్జాతీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఎనిమిది దేశాల్లోని 19 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన ఈ కూటమి తమ తమ దేశాలు చైనాకు వ్యతిరేకంగా కఠినమైన సామూహిక... Read more »

IPL మేము నిర్వహిస్తాం – యూఏఈ

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ 13వ సీజన్‌ను తాము నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని యూఏఈ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. భారత్‌లో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. లీగ్‌ను విదేశాల్లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు బీసీసీఐ అధికారి చెప్పిన నేపథ్యంలో యూఏఈ... Read more »

ఏసీబీకి చిక్కిన షేక్ పేట్ తాసిల్దార్

అవినీతికి చిరునామా గా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని సీఎం కేసీఆర్‌ ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావతారాల లీలలు బట్టబయలవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ ఉన్నచోట ఏరికోరి పెద్దతలలకు రూ.లక్షలు ఎదురిచ్చి మరీ.. పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట... Read more »