వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకు, బస్తీల్లో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ఉపసంఘం భేటీలోనూ, ఆ... Read more »
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో చిట్టాపూర్ శోకసంద్రంగా మారింది. ఆయన మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ నేడు మధ్యాహ్నం చిట్టాపూర్‌కు చేరుకున్నారు. అనంతరం రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు... Read more »
కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనాతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.... Read more »
వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సభ్యుల పేర్లు... Read more »
వెబ్ సీరీస్ లో నటించడానికి ఓకే చెప్పిందట హీరోయిన్ సాయిపల్లవి. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేయనున్న వెబ్ సీరీస్ లో సాయి నటిస్తోంది. ఇందులో ఆమె తండ్రిగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తుండడం మరో విశేషం. మామూలుగా కథ నచ్చనిదే సినిమాలే... Read more »
ఉత్తరకొరియాలో ప్రస్తుతం ఔషధాల కొరత నెలకొంది. ఈనేపథ్యంలో ఆ దేశానికి ఔషధాలు పంపడానికి సాయం చేయాలంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. ఆ వినతిపై భారత్ సానుకూలంగా స్పందించింది. కోట్లాది రూపాయల విలువైన టీబీ మందులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం... Read more »
పంజాబ్‌లో నకిలీ పెన్షనర్ల స్కామ్ బయటపడింది. అర్హత లేని సుమారు 70 వేల మంది అక్రమపద్ధతిలో సీనియర్ పెన్షన్ పొందుతున్నట్లు తేలింది. ఈ కుంభకోణం దాదాపు 162 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అక్రమ పద్ధతిలో పెన్షన్ తీసుకున్న వారి నుంచి డబ్బు... Read more »
మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించడంలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేసిన ఎనలేని కృషిని కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య నెమరు వేసుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప స్టార్ అవుతాడాని గంగూలీ ముందే... Read more »
తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.లీగల్ కన్సల్టెంట్ పోస్టులుఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్ పోస్టులుఅర్హత: ఎల్ఎల్‌బీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత దరఖాస్తులకు చివరితేది: జులై 27, 2020 పూర్తి... Read more »
వలస జీవులను సొంతూళ్లకు చేరవేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వలసదారులకు సహాయం చేయడానికి తాజాగా సోనూసూద్ యాప్‌ను లాంచ్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సరైన ఉద్యోగావకాశాలు కనుగొనడంలో కార్మికులకు సహకారం అందించేలా రూపొందించిన... Read more »