క్రికెట్ ప్లేయర్స్ ఎంపికను ప్రత్యేక్ష ప్రసారం చేయాలి, సెలెక్షన్ కమిటి వలనే భారత్ ప్రపంచ కప్ కోల్పోయింది – మనోజ్ తివారి

భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్‌ సెలక్టర్‌ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు.... Read more »

సెహ్వాగ్ ను ఓపెనింగ్ పంపించటంలో సచిన్ గంగూలీ కీలక పాత్ర

స‌చిన్ టెండూల్క‌ర్ ఓపెన‌ర్‌గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. కానీ ఓ సంద‌ర్భంలో త‌న పొజిష‌న్‌ను వీరేంద్ర సెహ్వాగ్ కోసం త్యాగం చేయాల్సి వ‌చ్చింది. వ‌న్డేల్లో ఓపెనింగ్ స్టాట్‌ను సెహ్వాగ్‌కు స‌చినే త్యాగం చేసిన‌ట్లు మాజీ వికెట్ కీప‌ర్ అజ‌య్ రాత్రా తెలిపారు. వీరూను... Read more »

గంగూలీ ధోని ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో గ్రేమ్ స్మిత్ మాటల్లో ..

భారత జట్టు మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్​ ధోనీల్లో బెస్ట్ ఎవరు అనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన ఓ సర్వేలో అతి తక్కువ మెజార్టీతో ధోనీ సారథ్యమే అత్యుత్తమం అనే ఫలితం వచ్చింది. కాగా ఈ విషయంపై దక్షిణాఫ్రికా... Read more »

రంజీ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ను డకౌట్ చేసిన ఏకైక బౌలర్ ఇప్పుడు టాప్ బౌలర్, మొదటి జీతం ఎంతో తెలుసా

ప్రపంచ బెస్ట్ బౌలర్లలో భువనేశ్వర్ ఒకడు. బీసీసీఐలోని ఏ-గ్రేడ్ బౌలర్ల జాబితాలో కూడా భువికి స్థానం ఉంది. ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ క్రికెటర్‌గా భువి తొలి సంపాదన ఎంతో తెలుసా..? కేవలం రూ.3000. అదే అప్పట్లో తనకెంతో గొప్పగా అనిపించిందని భువి... Read more »

నా కెప్టెన్సీ పోవటానికి చాపెల్ ఒక్కరే కారణం కాదు, నేను నమ్మిన వారే నన్ను మోసం చేసారు -గంగూలీ

భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దాదాపు ఆరేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ ఎన్నో మరపురాని విజయాలను అందించారు. ముఖ్యంగా 2003 ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతం. అయితే 2005లో గంగూలీ అనూహ్యంగా తన... Read more »

చైనాసంస్ధ అయినా వివో స్పాన్సర్ షిప్ ను రద్దు చేయలేము , ముంబయి లో IPL ?

చైనా సంస్థల స్పాన్సర్‌షిప్‌లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే సమీక్షిస్తుందని బోర్డుకు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్‌ తయారీ సంస్థ ‘వివో’కు నిష్క్రమణ నిబంధనలు లాభించేలా ఉంటే.. బీసీసీఐ ఆ సంస్థతో తెగదెంపులు... Read more »

రాహుల్ ద్రావిడ్ కు ఫిదా అయిపోయా -సురేష్ రైనా

మైదానంలో వ్యూహాలు రచించడంలో ద్రవిడ్‌ సిద్ధహస్తుడని సురేష్‌రైనా అన్నాడు. 2006లో భారత్‌-పాక్‌ మధ్య జరిగిన వన్డేలో ఆ జట్టు ఓపెనర్‌ కమ్రాన్‌ అక్మల్‌ను అద్భుతమైన వ్యూహంతో ద్రవిడ్‌ బోల్తాకొట్టించాడని తెలిపారు. ద్రవిడ్‌ రచించిన ఆ వ్యూహానికి తాను ఫిదా అయ్యానని రైనా అన్నాడు. ఏబీపీ... Read more »

బజ్జి కోసం ఏడిచాను -శ్రీశాంత్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)చరిత్రలో మనకు బాగా గుర్తుండిపోయే వివాదాస్పద ఘటనల్లో హర్భజన్‌ సింగ్‌-శ్రీశాంత్‌ల మధ్య రగడ. 2008 సీజన్‌లో శ్రీశాంత్‌ను హర్భజన్‌ సింగ్‌ బహిరంగంగా చెంపపై కొట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఐపీఎల్‌ ఆరంభపు సీజన్‌లోనే కింగ్స్‌ పంజాబ్‌ చేతిలో ముంబై ఇండియన్స్‌... Read more »

ధోనిలా ఉంటా ఫలితం గురించి పట్టించుకోను -భువనేశ్వర్

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలా మ్యాచ్ తుది ఫలితం గురించి ఎక్కువగా చింతించకుండా.. మంచి ప్రదర్శన చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని టీమ్​ఇండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. అలాగే ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడడం తన కెరీర్​లో కీలక... Read more »

భారత్ -పాక్ క్రికెట్ ఆడాలి -షోయబ్ మాలిక్

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ పోటీ ప్రపంచానికి ఎంతో అవసరమని ఆ జట్టు ఆటగాడు షోయబ్‌మాలిక్‌ అభిప్రాయ పడ్డాడు. ఇటీవల పాక్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన అతడు ఇరు జట్లూ మళ్లీ సిరీస్‌లు ఆడాలని అన్నాడు. ప్రపంచ క్రికెట్‌కు యాషెస్‌ సిరీస్‌ ఎంత... Read more »