లడాఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన సైనిక ఘర్షణపై చైనా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. లడఖ్ సరిహద్దు వద్ద భారత బలగాలు హద్దుమీరినట్లు ఆయన ఆరోపించారు. భారత సైన్యం దూకుడు... Read more »
భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.... Read more »
అప్పులు పాలైన ఓ వ్యాపారవేత్త తాను చనిపోతే.. కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి.. వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో తన హత్యకు తానే సుపారి ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారవేత్తను హత్య చేసిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్... Read more »
టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులో మాట బయటపెట్టాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఆడాలని ఉందని అన్నాడు. ఆదివారం ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్న హిట్‌మ్యాన్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ‘ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరుగాల్సిన... Read more »
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నాలుగు జిల్లాలో మరోసారి పూర్తిగా లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సోమవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెన్నై, కాంచీపురం, చంగల్పట్టు, తిరువెళ్లూర్‌లో జిల్లాలో... Read more »
గుంటురు టాకీస్’ గరుడవేగ’ సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పిన ఒక కొత్త తరహా థ్రిల్లర్ కి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం కోసం రెండు బడా నిర్మాణ సంస్థలు చేతులు కలుపుతున్నాయి. ప్రజంట్ నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమాను... Read more »
థాయిలాండ్‌లో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు అక్కడి స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థాయిలాండ్‌కు చెందిన అపికార్ట్ బోవోర్బంచారక్, ప్రపాసార్న్ బోవోర్బాన్ రెస్టారెంట్లు 2019... Read more »
తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన చిత్రం బాహుబలిలో భళ్ళాలదేవుడి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు పొందాడు రానా. ఈ సినిమాతో రానా క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది. ప్రస్తుతం విరాటపర్వంతో పాటు అరణ్య అనే సినిమాలు చేస్తున్నాడు. అరణ్య సినిమాలో రానా బందేవ్ అనే... Read more »
గోదావరి నదిపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను టీపీసీసీ నేతలు శనివారం సందర్శించనున్నారు. వాటి పురోగతి, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... Read more »
కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం అన్ని పనులు మూడు నెలలో పూర్తి కావాలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సెప్టెంబర్ లో కేటీఆర్ కొడంగల్ పర్యటన కోస్గిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి కోస్గిలో 15 కోట్ల వ్యయంతో పలు... Read more »