భారత్ తో అణుయుద్ధం తప్పదు భారత్ జాగ్త్రతగా ఉండాలి -పాకిస్థాన్

భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని పాకిస్తాన్‌ హెచ్చరించింది. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది. తమ ఆయుధాలు విస్పష్టంగా లక్ష్యాలకు గురిపెడతాయని పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ అన్నారు. పాక్‌... Read more »

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు భారీ కానుక ఇవ్వబోతున్న కుమార్తె సుస్మిత

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేయనున్నారట ఆయన పెద్ద కుమారై సుస్మిత. ఈ నెల 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అప్పుడే సందడి ప్రారంభించేశారు. సోషల్ మీడియాలో పుట్టినరోజు... Read more »

కాశ్మీర్ పై పాకిస్థాన్ మరో కుట్ర , చైనా తో సంప్రదింపులు

చైనాతో వ్యూహాత్మక సంబంధాల కోసం అర్రులుచాస్తున్న పాకిస్తాన్‌ ఆ దిశగా పావులు కదుపుతోంది. పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మక్దూమ్‌ షా మహ్మద్‌ ఖురేషి చైనాతో వ్యూహాత్మక సంప్రదింపుల కోసం బుధవారం బీజింగ్‌ బయలుదేరారు. పాకిస్తాన్‌కు అన్ని వేళలా రాజకీయంగా బాసటగా నిలిచిన చైనానే తమకు... Read more »

తెలంగాణాలో మారని రెవెన్యూ అధికారుల తీరు, లంచం తీసుకుంటు పట్టుపడ్డ మరో అధికారి

కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో... Read more »

ఐసిసి లో కూడా భారత్ V/S పాకిస్థాన్

క్రికెట్‌ మైదానంలోనే కాకుండా ఐసీసీ బోర్డు మీటింగ్‌ల్లోనూ భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉంటాయి. ఐసీసీ కొత్త చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కోసం సోమవారం అన్ని సభ్య దేశాలు వర్చువల్‌గా సమావేశమయ్యాయి. అయితే ఈ మీటింగ్‌ ద్వారా అసలు విషయంపై... Read more »

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం వెంటిలేటర్ పై చికిత్స

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని కూతురు షర్మిష్టా... Read more »

తండ్రి ఆస్తిలో ఇకపై కూతురికి కూడా సమాన హక్కు -సుప్రీంకోర్టు తీర్పు

మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి... Read more »

అన్ని రకాల కొవైడ్ టెస్టుల తర్వాతే మైదానంలోకి

వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌-13 లీగ్‌ ఆరంభంకానుంది. యూఏఈ వెళ్లడానికి ముందే లీగ్‌లో పాల్గొనే సిబ్బంది, ఆటగాళ్లందరికి వారం ముందే రెండు కొవిడ్‌-19 పరీక్షలు తప్పనిసరి చేశారు. ఐతే యూఏఈలో 6 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని ఐపీఎల్‌ పాలక మండలి... Read more »

చైనాకి దెబ్బ కొట్టాలంటే భారత్ తో కలిసి వెళ్ళాలి -అమెరికా

ఇండో పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్ట వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేయాలంటే, భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింతగా బలపడాల్సి వుందని యూఎస్ చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో చైనాకు కళ్లెం వేసేందుకు కూడా ఇండియాకు... Read more »

ఖైరతాబాద్ లో రెబల్ స్టార్ ఎగబడిన ఫ్యాన్స్

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశాడు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్‌ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్ళారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ప్రభాస్ ని చూసేందుకు భారీగా... Read more »